comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 28: ఈ వారం ఎలిమినేషన్, 8వ వారం రీఎంట్రీ!

bigg boss telugu season 8 live updates day 28 sonia akula eliminated and will be re entry ksr

ఈ వారం సోనియా ఆకుల ఎలిమినేషన్ కానుందనే మాట సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఓటింగ్ లో వెనుకబడ్డ సోనియా బిగ్ బాస్ ఇంటిని వీడనుందట. 

9:50 PM IST

మణికంఠను టార్గెట్ చేసిన పృథ్వి

బిగ్ బాస్ తెలగుు సీజన్ 8 లో మణికంఠను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్న కొంత మంది మణికంఠ మీద పగబట్టినట్టు చేస్తున్నారు. నామినేషనస్ తో పాటు.. ఇంట్లో జరిగే చిన్న ిచిన్న ఫన్నీగేమ్స్ లో కూడా అన్ని బలిచేస్తున్నారు. ముఖ్యంగా పృధ్వీ ఛాన్స్ దొరికితే.. అతన్ని ఏదో ఒకటి అనాలని చూస్తున్నాడు. నిఖిల్, సోనియా, నబిల్, ఆదిత్య  కూడా మణిని టార్గెట్ చేసుకుని ఉంటున్నారు. అయితే అదే అతనికి ప్లాస్ అవుతుంది. ఆడియన్స్ లో మణిపై మంచి అభిప్రాయంతో పాటు ఓటింగ్ లో కూడా టాప్ లో ఉంటున్నాడు. 

9:28 PM IST

విష్ణు ప్రియ డాన్స్ కు ఫిదా అయిపోయిన నాగర్జున

ఈ సండే ఫన్ డే.. ఫస్ట్ ఫన్ గేమ్ గా ట్యూన్ విని సాంగ్ గుర్తించి.. హీరో హీరోయిన ఫోటోస్ ను సెలక్ట్ చేసే కాంపిటేషన్ పెట్టాడు నాగ్. ఈ టాస్క్ లో విష్ణు ప్రియ రెచ్చిపోయింది. ఆల్ మోస్ట్ అన్నీ ఆమె గెస్ చేసి.. ప్రతీ సాంగ్ కు ఫుల్ గా డాన్స చేసింది. తన డాన్స్ మూమెంట్స్ తో నాగార్జునను ఆశ్చర్యపరిచింది. డాన్స్ తో రచ్చ రచ్చ చేసింది. కాంతార టీమ్ ను గెలిపించింది. 

9:23 PM IST

సోనియాకి సపోర్ట్ గా యష్మి.

బిగ్ బాస్ హౌస్ అంతా సోనియాను  సెపరేట్ చేయడంతో పాటు.. ఆమె ఆట తీరు.. ఆమె ప్రవర్తన విషయంలో అంతా కోపంగా ఉన్న క్రమంలో.. శక్తీ టీమ్ లోకి వచ్చిన తరువాత యష్మిలో చాలా మార్పు వచ్చింది. సోనియాను బాగా అర్ధం చేసుకున్నాని.. సోనియాది తప్పుు కాదు, అంతా నిఖిల్ పృద్వీదే తప్పు అంటూ నాగార్జున ముందే అనేసింది. సోనియా ఈ విషయంలో చాలా బాధపడుతుందని. తన బాధను అర్ధం చేసుకున్నాను అంటూ చెప్పింది. యష్మీ. 

9:18 PM IST

సీక్రేట్ రూమ్ కు మణికంఠ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా ఉత్కంఠగా సాగుతోంది. ఈక్రమంలో ఈ ఆదివారం డబుల్ ఎలిమినేషన్ అన్న మాట వినిపిస్తున్న క్రమంలో.. సోనియా , మణికంఠ ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా.. మణికంఠ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

7:46 PM IST

ప్రేరణ ఓవరాక్షన్ పై దారుణంగా ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బలమైన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు. ఓవరాక్షన్ చేస్తున్న వాళ్ళు మాత్రం సేఫ్ అవుతున్నారు. అందుకు ఉదాహరణ ప్రేరణ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రేరణ ఓవరాక్షన్ చూడలేక పోతున్నాం ప్రతి సారీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

2:07 PM IST

హోస్ట్ నాగ్ ని ఇంప్రెస్ చేసిన విష్ణుప్రియ, ఎలా?

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను విష్ణుప్రియ ఇంప్రెస్ చేసింది. ఆయన బ్లాక్ బస్టర్ మూవీలోని ఓ సాంగ్ కి సంబంధించిన స్టెప్స్..  యాజ్ ఇట్ ఈజ్ గా దించేసింది. దాంతో నాగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు ఎలిమినేషన్ టెన్షన్ కొనసాగుతుంది. నబీల్ సేవ్ అయ్యాడు. ప్రేరణ, సోనియా, పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం నామినేషన్స్ లో ఉన్నారు. 

11:49 AM IST

సోనియా కొంపముంచింది అదే, ఎలిమినేషన్ కారణాలు!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటే ఆడియన్స్ చాల తెలివిగల వారు. నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే వారు సపోర్ట్ చేస్తారు. మొదటివారి నుండి పరిశీలిస్తే ... సోనియా గేమ్ లో నిజాయితీ అనేది కరువైంది. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగిస్తోంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది. 

కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అని చెప్పాలి. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు. నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన, గేమ్ పై విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. 

సోనియా యాటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా తోస్తుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియా పై అందుకే విపరీతమైన నెగిటివిటి నడుస్తుంది. 

గ్రూప్ గేమ్ ఆడటం సోనియాకు మరొక మైనస్. పృథ్విరాజ్, నిఖిల్, సోనియా ఒక జట్టుగా ఆడుతున్నారు. అలాగే పృథ్విరాజ్, నిఖిల్ ఆటను సోనియా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నిఖిల్ ఆమె చెప్పిన మాటల ఆధారంగా నిర్ణయాలు మార్చేస్తున్నారు. 

సోనియా ఎలిమినేషన్ వెనుక షాకింగ్ రీజన్స్! అదే కొంపముంచిందా?

10:58 AM IST

నీ మనసులో ఎవరున్నారో చెప్పు, నిఖిల్ ని ఇరుకున పెట్టిన నాగార్జున

6:37 AM IST

ఈ వారం ఎలిమినేషన్, 8వ వారం రీఎంట్రీ

ఈ వారం సోనియా ఆకుల ఎలిమినేషన్ కానుందనే మాట సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఓటింగ్ లో వెనుకబడ్డ సోనియా బిగ్ బాస్ ఇంటిని వీడనుందట. అయితే ఆమె రీ ఎంట్రీ ఇస్తుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. 8వ వారం సోనియా బిగ్ బాస్ హౌస్లోకి తిరిగి వస్తారనేది తాజా సమాచారం. 

9:50 PM IST:

బిగ్ బాస్ తెలగుు సీజన్ 8 లో మణికంఠను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్న కొంత మంది మణికంఠ మీద పగబట్టినట్టు చేస్తున్నారు. నామినేషనస్ తో పాటు.. ఇంట్లో జరిగే చిన్న ిచిన్న ఫన్నీగేమ్స్ లో కూడా అన్ని బలిచేస్తున్నారు. ముఖ్యంగా పృధ్వీ ఛాన్స్ దొరికితే.. అతన్ని ఏదో ఒకటి అనాలని చూస్తున్నాడు. నిఖిల్, సోనియా, నబిల్, ఆదిత్య  కూడా మణిని టార్గెట్ చేసుకుని ఉంటున్నారు. అయితే అదే అతనికి ప్లాస్ అవుతుంది. ఆడియన్స్ లో మణిపై మంచి అభిప్రాయంతో పాటు ఓటింగ్ లో కూడా టాప్ లో ఉంటున్నాడు. 

9:28 PM IST:

ఈ సండే ఫన్ డే.. ఫస్ట్ ఫన్ గేమ్ గా ట్యూన్ విని సాంగ్ గుర్తించి.. హీరో హీరోయిన ఫోటోస్ ను సెలక్ట్ చేసే కాంపిటేషన్ పెట్టాడు నాగ్. ఈ టాస్క్ లో విష్ణు ప్రియ రెచ్చిపోయింది. ఆల్ మోస్ట్ అన్నీ ఆమె గెస్ చేసి.. ప్రతీ సాంగ్ కు ఫుల్ గా డాన్స చేసింది. తన డాన్స్ మూమెంట్స్ తో నాగార్జునను ఆశ్చర్యపరిచింది. డాన్స్ తో రచ్చ రచ్చ చేసింది. కాంతార టీమ్ ను గెలిపించింది. 

9:23 PM IST:

బిగ్ బాస్ హౌస్ అంతా సోనియాను  సెపరేట్ చేయడంతో పాటు.. ఆమె ఆట తీరు.. ఆమె ప్రవర్తన విషయంలో అంతా కోపంగా ఉన్న క్రమంలో.. శక్తీ టీమ్ లోకి వచ్చిన తరువాత యష్మిలో చాలా మార్పు వచ్చింది. సోనియాను బాగా అర్ధం చేసుకున్నాని.. సోనియాది తప్పుు కాదు, అంతా నిఖిల్ పృద్వీదే తప్పు అంటూ నాగార్జున ముందే అనేసింది. సోనియా ఈ విషయంలో చాలా బాధపడుతుందని. తన బాధను అర్ధం చేసుకున్నాను అంటూ చెప్పింది. యష్మీ. 

9:18 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా ఉత్కంఠగా సాగుతోంది. ఈక్రమంలో ఈ ఆదివారం డబుల్ ఎలిమినేషన్ అన్న మాట వినిపిస్తున్న క్రమంలో.. సోనియా , మణికంఠ ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా.. మణికంఠ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

7:46 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బలమైన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు. ఓవరాక్షన్ చేస్తున్న వాళ్ళు మాత్రం సేఫ్ అవుతున్నారు. అందుకు ఉదాహరణ ప్రేరణ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రేరణ ఓవరాక్షన్ చూడలేక పోతున్నాం ప్రతి సారీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

2:07 PM IST:

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను విష్ణుప్రియ ఇంప్రెస్ చేసింది. ఆయన బ్లాక్ బస్టర్ మూవీలోని ఓ సాంగ్ కి సంబంధించిన స్టెప్స్..  యాజ్ ఇట్ ఈజ్ గా దించేసింది. దాంతో నాగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు ఎలిమినేషన్ టెన్షన్ కొనసాగుతుంది. నబీల్ సేవ్ అయ్యాడు. ప్రేరణ, సోనియా, పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం నామినేషన్స్ లో ఉన్నారు. 

11:49 AM IST:

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటే ఆడియన్స్ చాల తెలివిగల వారు. నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే వారు సపోర్ట్ చేస్తారు. మొదటివారి నుండి పరిశీలిస్తే ... సోనియా గేమ్ లో నిజాయితీ అనేది కరువైంది. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగిస్తోంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది. 

కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అని చెప్పాలి. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు. నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన, గేమ్ పై విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. 

సోనియా యాటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా తోస్తుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియా పై అందుకే విపరీతమైన నెగిటివిటి నడుస్తుంది. 

గ్రూప్ గేమ్ ఆడటం సోనియాకు మరొక మైనస్. పృథ్విరాజ్, నిఖిల్, సోనియా ఒక జట్టుగా ఆడుతున్నారు. అలాగే పృథ్విరాజ్, నిఖిల్ ఆటను సోనియా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నిఖిల్ ఆమె చెప్పిన మాటల ఆధారంగా నిర్ణయాలు మార్చేస్తున్నారు. 

సోనియా ఎలిమినేషన్ వెనుక షాకింగ్ రీజన్స్! అదే కొంపముంచిందా?

10:58 AM IST:

6:37 AM IST: