ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి చిత్రీకరణ దశలో ఉండగా తరచుగా వీడియోలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు నిర్మాతలు లీగల్ యాక్షన్ కి సిద్ధమయ్యారు.
Entertainment Sep 21, 2023, 3:51 PM IST
చిన్న గౌను వేసుకుంది పెద్ద పాప దిశా పటాని. హాట్ థైస్ హైలెట్ అయ్యేలా టెంప్ట్ చేసింది. దిశా పోజు చలిలో చెమటలు పట్టించేదిగా ఉంది.
Entertainment Sep 20, 2023, 8:23 PM IST
దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దిశ కేసు విచారణ అధికారిగా వ్యవహరించిన పోలీసు అధికారి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Telangana Aug 28, 2023, 10:43 AM IST
దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.
Entertainment Aug 27, 2023, 6:21 PM IST
బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. ఇద్దరూ ఒకే కారులో వెళ్లడంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బీటౌన్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.
Entertainment Aug 25, 2023, 8:09 PM IST
మహిళ రక్షణ కోసం జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన దిశ పోలీసులు ఒంగోలులో ఓ మహిళా టీచర్ ను ఆకతాయి వేధింపులనుండి కాపాడారు.
Andhra Pradesh Aug 22, 2023, 5:05 PM IST
బాలీవుడ్ లో హాట్ బాంబ్ గా పేరున్న హీరోయిన్ దిషా పటానీ. సోషల్ మీడియాలో రెచ్చిపోయి స్కిన్ షో చేసే ఈ బ్యూటీ.. తాజాగా కొత్త బాయ్ ఫ్రెండ్ తో సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరా బాయ్ ఫ్రెండ్.
Entertainment News Aug 21, 2023, 11:49 AM IST
దిశా పటాని నాజూకు అందాలు కలిగిన ఒక మెరుపు తీగ. శృతి మించేలా అందాలు ఆరబోయడం లో ఆమె స్టయిలే వేరు.కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.
Entertainment Aug 19, 2023, 2:51 PM IST
బికినీ పోజులకు బ్రాండ్ అంబాసిడర్ దిశా పటాని. నిలువెత్తు అందాల ఈ జీరో సైజ్ భామ కుర్రాళ్లను మామూలుగా ఉడికించడం లేదు. ఆమె లేటెస్ట్ బికినీ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Entertainment Aug 14, 2023, 12:03 PM IST
దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.
Entertainment Aug 6, 2023, 7:40 AM IST
ఏమాత్రం తగ్గడం లేదు బాలీవుడ్ బ్యూటీ దిషా పటాని. సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. బాలీవుడ్ లో బ్లాస్టింగ్ సొగసులతో పొగలు సెగలు పుట్టిస్తోంది బ్యూటీ. తాజాగా ఆమె చేసిన ఫ్యాషన్ పరేడ్ మతిపోగొడుతోంది.
Entertainment Aug 2, 2023, 7:11 AM IST
నెల్లూరుకు చెందిన ఓ యువతి లోన్ యాప్ల ద్వారా కేవలం 3,700 తీసుకుని మూడు రోజుల్లో తిరిగి చెల్లించింది. కానీ, ఇంకా డబ్బులు కావాలంటూ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించారు. దీంతో ఆమె దిశ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదైంది.
Andhra Pradesh Jul 29, 2023, 7:22 PM IST
ప్రాజెక్ట్ కె అసలు టైటిల్ రివీల్ చేస్తూ అదిరిపోయే గ్లింప్స్ వదిలారు. ఈ గ్లింప్స్ తో ట్రోలింగ్ మొత్తం పటాపంచలు అయింది అని చెప్పొచ్చు.
Entertainment Jul 21, 2023, 11:52 AM IST
కామిక్ -కాన్ లో మొదటిసారి సందడి చేస్తోంది మన ఇండియన్ సినిమా.. అది కూడా మన తెలుగు సినిమాకు ఈ గౌరవం దక్కడ.. టాలీవుడ్ ను మరోమెట్టు ఎక్కించనట్టే. ఇప్పటికే ప్రాజెక్ట్ K టీమ్ అమెరికాలో సందడి చేయగా.. దీపికా పదుకునే మాత్రం ఈవెంట్ కు వెళ్ళలేదు. కారణం ఏంటంటే..?
Entertainment Jul 20, 2023, 5:04 PM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ మెప్పించలేకపోయింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి మూవీ ఆరంభంలో అంచనాలు పెంచడం ఆ తర్వాత చతికలబడడం జరుగుతూ వచ్చింది.
Entertainment Jul 20, 2023, 10:40 AM IST