MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టూ పీస్ బికినీలో ప్రభాస్ హీరోయిన్ అరాచకం... మాజీ ప్రియుడు ఇలా చూస్తే ఏడ్చేస్తాడట!

టూ పీస్ బికినీలో ప్రభాస్ హీరోయిన్ అరాచకం... మాజీ ప్రియుడు ఇలా చూస్తే ఏడ్చేస్తాడట!

బికినీ పోజులకు బ్రాండ్ అంబాసిడర్ దిశా పటాని. నిలువెత్తు అందాల ఈ జీరో సైజ్ భామ కుర్రాళ్లను మామూలుగా ఉడికించడం లేదు. ఆమె లేటెస్ట్ బికినీ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 14 2023, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Disha Patani

Disha Patani

బ్లూ కలర్ టూ పీస్ బికినీ ధరించి దిశా పటాని బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. దీంతో కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటానిని ఇలా చూస్తే ఆమె ప్రియుడు టైగర్ ష్రాఫ్ ఏడవటం ఖాయం అంటూ ఒకరు ఫన్నీ కామెంట్ చేశారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశ టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు. 

 

37
Disha Patani

Disha Patani

ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 

47
Disha Patani

Disha Patani

ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.  కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 AD  లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.
 

 

57
disha patani

disha patani

 కల్కి 2898 AD పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేశారట. 

 

67

 హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా చాలా కాలం ఎఫైర్ నడిపింది. అతనికి గుడ్ బై చెప్పిన దిశా...  మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల వాదన. 

77

బికినీ పోజులకు బ్రాండ్ అంబాసిడర్ దిశా పటాని. నిలువెత్తు అందాల ఈ జీరో సైజ్ భామ కుర్రాళ్లను మామూలుగా ఉడికించడం లేదు. ఆమె లేటెస్ట్ బికినీ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved