Asianet News TeluguAsianet News Telugu
2480 results for "

Dhoni

"
MS Dhoni sets new record in T20 Cricket He became the only player to take 300 catches RMAMS Dhoni sets new record in T20 Cricket He became the only player to take 300 catches RMA

టీ20 క్రికెట్ లో ధోని స‌రికొత్త రికార్డు.. ఒకేఒక్క ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌

DC vs CSK : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడినప్ప‌టికీ ధోని త‌న ధ‌నాధన్ ఇన్నింగ్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్నాడు. అలాగే, టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయిని అందుకున్నాడు.
 

Cricket Apr 1, 2024, 2:04 AM IST

GT vs SRH: David Miller joins Dhoni's club after helping Gujarat win IPL 2024 RMAGT vs SRH: David Miller joins Dhoni's club after helping Gujarat win IPL 2024 RMA

GT vs SRH: గుజరాత్ కు విజయాన్ని అందించి ధోనీ క్లబ్‌లో చేరిన డేవిడ్ మిల్ల‌ర్

GT vs SRH IPL 2024:  ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
 

Cricket Apr 1, 2024, 1:38 AM IST

CSK vs DC Highlights : Chennai's first defeat in IPL 2024, Dhoni's brilliance at the end. Delhi all-round show RMACSK vs DC Highlights : Chennai's first defeat in IPL 2024, Dhoni's brilliance at the end. Delhi all-round show RMA

CSK vs DC Highlights : చెన్నైకి తొలి ఓట‌మి.. చివ‌ర‌లో ధోని మెరుపులు.. ఢిల్లీ ఆల్ రౌండ్ షో..

DC vs CSK : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయినా ఎంఎస్ ధోనీ త‌న‌ హిట్టింగ్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. చివరి ఓవర్లలో వచ్చి బౌండ‌రీల మోత మోగించాడు.
 

Cricket Apr 1, 2024, 1:11 AM IST

Same style.. Same sixers.. Even if Chennai can't win, fans are happy with MS Dhoni's brilliant innings CSK vs DC RMASame style.. Same sixers.. Even if Chennai can't win, fans are happy with MS Dhoni's brilliant innings CSK vs DC RMA

అదే స్టైల్.. అవే సిక్సర్లు.. చెన్నై గెలవక పోయినా ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తో చెన్నై ఫ్యాన్స్ ఖుషీ !

DC vs CSK : ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. కానీ,  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి ఐపీఎల్ 2024లో తొలి విజ‌యాన్ని అందుకుంది. చాలా కాలం త‌ర్వాత ఢిల్లి కెప్టెన్ రిష‌బ్ పంత్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచ‌రీ సాధంచాడు.

Cricket Apr 1, 2024, 12:25 AM IST

Rishabh Pant is back. Delhi captain hits half-century with a strike rate of 160, Chennai lost DC vs CSK RMARishabh Pant is back. Delhi captain hits half-century with a strike rate of 160, Chennai lost DC vs CSK RMA

రిష‌బ్ పంత్ ఈజ్ బ్యాక్.. 160 స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచ‌రీ కొట్టిన ఢిల్లీ కెప్టెన్

DC vs CSK : చెన్నై సూపర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి ఐపీఎల్ 2024లో తొలి విజ‌యాన్ని అందుకుంది. చాలా కాలం త‌ర్వాత ఢిల్లి కెప్టెన్ రిష‌బ్ పంత్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు.   
 

Cricket Mar 31, 2024, 11:48 PM IST

Matheesha Pathirana who flew into the air like a bird and took a super catch with one hand.. MS Dhoni's shock DC vs CSK RMAMatheesha Pathirana who flew into the air like a bird and took a super catch with one hand.. MS Dhoni's shock DC vs CSK RMA

ధోని షాక్.. చిరుతాల కదిలి పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ పట్టిన మతిషా పతిరన

DC vs CSK : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరన చిరుత‌లా క‌దులుతూ.. పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూప‌ర్ క్యాచ్ ప‌ట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసి ధోనీ కూడా అత‌నికి ఫిదా అయ్యాడు.
 

Cricket Mar 31, 2024, 10:53 PM IST

MS Dhoni:    electric bicycle price that  Dhoni rode is shockinng.? social media video viral-sakMS Dhoni:    electric bicycle price that  Dhoni rode is shockinng.? social media video viral-sak

సైకిల్‌ తొక్కుతున్న క్రికెటర్ ధోనీ.. వీడియో వైరల్.. అసలు విషయం ఏంటంటే..?

ప్రముఖ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైక్‌లు సేకరించడం అంటే చాలా ఇష్టమని చెప్పొచ్చు.
 

Automobile Mar 30, 2024, 4:14 PM IST

IPL 2024 : Mohit Sharma's Cap Removing Gesture Before Shaking Hands With MS Dhoni, CSK vs GT RMAIPL 2024 : Mohit Sharma's Cap Removing Gesture Before Shaking Hands With MS Dhoni, CSK vs GT RMA

ధోని అంటే ఆమాత్రం ఉంట‌ది మ‌రి.. మోహిత్ శ‌ర్మ

MS Dhoni - Mohit Sharma : ఎంఎస్ ధోని.. భార‌త క్రికెట్ సంచ‌ల‌నం. టీమిండియాను మూడు ఫార్మాట్ల‌లో ఛాంపియ‌న్ గా నిలిపాడు. మిస్ట‌ర్ కూల్ కెప్టెన్ గా పేరుగాంచిన ఎంఎస్ ధోని ఎంతో మంది క్రికెట‌ర్ల‌కు స్పూర్తిదాయ‌క ప్లేయ‌ర్ గా గుర్తింపు సాధించాడు.  
 

Cricket Mar 29, 2024, 8:34 PM IST

Ajinkya Rahane jumps forward in the air and takes the Sensational Catch CSK vs GT IPL 2024 RMAAjinkya Rahane jumps forward in the air and takes the Sensational Catch CSK vs GT IPL 2024 RMA

రన్నింగ్ లో గాల్లోకి ముందుకు దూకి అజింక్యా ర‌హానే సంచ‌ల‌న క్యాచ్..

Ajinkya Rahane: ఐపీఎల్ 2024 చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే బ్యాటింగ్‌తో రాణించ‌లేక‌పోయాడు కానీ, తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. ముందుకు గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
 

Cricket Mar 28, 2024, 8:05 AM IST

CSK vs GT Highlights: Csk's second win in IPL 2024 as Chennai thrashed Gujarat in bowling and batting RMACSK vs GT Highlights: Csk's second win in IPL 2024 as Chennai thrashed Gujarat in bowling and batting RMA

CSK vs GT Highlights : బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొట్టి.. గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై !

CSK vs GT Highlights : ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి త‌మ‌కు తిరుగులేద‌ని చెన్నై నిరూపించింది. 
 

Cricket Mar 27, 2024, 1:03 AM IST

CSK vs GT: MS Dhoni jumped like a lion and took a dazzling catch.. ! Video Chennai Super Kings vs Gujarat Titans RMACSK vs GT: MS Dhoni jumped like a lion and took a dazzling catch.. ! Video Chennai Super Kings vs Gujarat Titans RMA

CSK vs GT : సింహంలా దూకి క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టిన ధోని.. ! వీడియో

Chennai Super Kings vs Gujarat Titans : 42 ఏళ్ల వయస్సులోనూ అద్భుత‌మైన ఆట‌తో.. సూప‌ర్బ్ ఫీల్డింగ్ తో వికెట్ కీపింగ్ చేస్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టుకుని గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయ‌ర్ విజయ్ శంకర్ ను పెవిలియ‌న్ కు పంపాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.
 

Cricket Mar 27, 2024, 12:08 AM IST

CSK vs GT: Rain of boundaries.. Rachin Ravindra and Shivam Dube who destroyed the Gujarat bowling! RMACSK vs GT: Rain of boundaries.. Rachin Ravindra and Shivam Dube who destroyed the Gujarat bowling! RMA

CSK vs GT : బౌండ‌రీల వ‌ర్షం.. గుజ‌రాత్ బౌలింగ్ ను ర‌ఫ్ఫాడించిన ర‌చిన్ ర‌వీంద్ర‌, శివం దూబే !

Chennai Super Kings vs Gujarat Titans : న్యూజిలాండ్ యంగ్ ప్లేయ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.1.80 కోట్లకు ద‌క్కించుకుంది. తాజాగా గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో రచిన్ రవీంద్ర తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 
 

Cricket Mar 26, 2024, 11:38 PM IST

Chennai Super Kings vs Gujarat Titans : IPL winners.. It's a fight between two new captains, CSK vs GT  RMAChennai Super Kings vs Gujarat Titans : IPL winners.. It's a fight between two new captains, CSK vs GT  RMA

CSK vs GT : ఐపీఎల్ విజేతలు.. ఇద్ద‌రు కొత్త కెప్టెన్ల మ‌ధ్య ఫైట్ !

Chennai Super Kings vs Gujarat Titans : చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. గుజ‌రాత్ టైటాన్స్ త‌న మొద‌టి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది. ఇరు జ‌ట్లు గ‌త ఐపీఎల్ లో ఫైన‌ల్ పోరులో పోటీ ప‌డ్డాయి. 
 

Cricket Mar 26, 2024, 6:19 PM IST

Kriti Sanon love affair rumours and connection with MS Dhoni family dtrKriti Sanon love affair rumours and connection with MS Dhoni family dtr

వయసులో పదేళ్లు చిన్నవాడితో కృతి సనన్ ఎఫైర్.. ఆ అబ్బాయి ఎంఎస్ ధోని బంధువే ?

స్టార్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో కృతి సనన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

Entertainment Mar 24, 2024, 7:58 PM IST

Thats why MS Dhoni has been made the captain of the Indian team. Sachin Tendulkar's comments RMAThats why MS Dhoni has been made the captain of the Indian team. Sachin Tendulkar's comments RMA

ధోనిని టీమిండియా కెప్టెన్ చేసింది అందుకే.. స‌చిన్ టెండూల్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Sachin Tendulkar - MS Dhoni : భారత క్రికెట్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ కెప్టెన్‌గా ఎలా నియమించింది అనే రహస్యాన్ని క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ బయటపెట్టాడు. 2007లో ధోని ఎలా కెప్టెన్ అయ్యాడనే  అంశంపై స‌చిన్ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. 

Cricket Mar 24, 2024, 7:16 PM IST