MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • వయసులో పదేళ్లు చిన్నవాడితో కృతి సనన్ ఎఫైర్.. ఆ అబ్బాయి ఎంఎస్ ధోని బంధువే ?

వయసులో పదేళ్లు చిన్నవాడితో కృతి సనన్ ఎఫైర్.. ఆ అబ్బాయి ఎంఎస్ ధోని బంధువే ?

స్టార్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో కృతి సనన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 24 2024, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో కృతి సనన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే టాలీవుడ్ ఆమెకి ఏమాత్రం కలసి రాలేదు. 1 నేనొక్కడినే, దోచేయ్ లాంటి చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ కూడా నిరాశ పరిచింది. అయితే బాలీవుడ్ లో మాత్రం కృతి సనన్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కృతి సనన్.. కరీనా కపూర్, టబు కలసి నటించిన క్రూ చిత్రం మార్చి 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

 

36

ఇంతలో కృతి సనన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కృతి సనన్ తనకన్నా పదేళ్ళు చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. కృతి సనన్ రీసెంట్ గా వీకెండ్ హాలిడే కోసం లండన్ వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరగడం కెమెరాలకు చిక్కింది. అయితే ఆ ఫోటో వెనుక వైపు నుంచి ఉంది. 

46

బిటౌన్ లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఆ అబ్బాయితో కృతి సనన్ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ అబ్బాయి పేరు కబీర్ బహియా. వయసు 23 ఏళ్ళు. కృతి సనన్ వయసు 33 ఏళ్ళు. బాలీవుడ్ లో తమకంటే చిన్న వయసు ఉన్న కుర్రాళ్లతో డేటింగ్ చేసే ట్రెండ్ చాలా కాలంగా సాగుతోంది. ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు వయసున్న నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది. 

56

మలైకా అరోరా కూడా మొన్నటి వరకు అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. ఇప్పుడు కృతి సనన్ పేరు వైరల్ గా మారింది. కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న కబీర్ బహియా బ్యాగ్రౌండ్ గురించి కూడా రూమర్స్ వస్తున్నాయి. కబీర్ తండ్రి బ్రిటన్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు అట. అతడి ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయ్యారు. 

66

కబీర్ బహియా.. టీమిండియా క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బంధువు అవుతాడని టాక్. ధోని సతీమణి సాక్షి తరుపున వాళ్ళట. సో ఆ విధంగా కృతి సనన్ లవ్ లైఫ్ గురించి బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాలంటే కృతి సనన్ స్పందించాల్సిందే.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved