Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
sand lorry transport woners sudden strike at guntur districtsand lorry transport woners sudden strike at guntur district
Video Icon

గుంటూరులో ఇసుక రవాణాకు బ్రేక్... మెరుపు సమ్మెకు దిగిన లారీ యజమానులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక లారీ యజమానుల మెరుపు సమ్మెకు దిగారు. 

Andhra Pradesh Feb 14, 2022, 3:08 PM IST

Minister Botsa Satyanarayana Key Comments on Special Status to APMinister Botsa Satyanarayana Key Comments on Special Status to AP

ఏపీకి ప్రత్యేక హోదాకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్స


ఏపీకి ప్రత్యేక హోదాపై  మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh Feb 13, 2022, 2:48 PM IST

CPI Secretary Ramakrishna Serious on YSRCP leadersCPI Secretary Ramakrishna Serious on YSRCP leaders
Video Icon

ప్రత్యేక హోదాపై చర్చ జగన్ విజమేనన్న వైసిపి నేతలు... మరి ఇప్పేడేమంటారు?: సిపిఐ రామకృష్ణ చురకలు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు ఎజెండా నుండి దీన్ని తొలగించడంపై ఏం సమాదానం చెబుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. 

Andhra Pradesh Feb 13, 2022, 10:02 AM IST

AP Government ready to solve cineindustry problems says ChiranjeeviAP Government ready to solve cineindustry problems says Chiranjeevi

సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు: జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి

టాలీవుడ్ సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సినీ నటుడు చిరంజీవి ప్రకటించారు. ఇవాళ జగన్ తో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh Feb 10, 2022, 1:39 PM IST

Tollywood cine actors team meeting with AP CM YS Jagan at AmaravatiTollywood cine actors team meeting with AP CM YS Jagan at Amaravati

ఏపీ సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ: చిరంజీవి నేతృత్వంలో బృందం

సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇవాళ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు జగన్ తో భేటీ అయ్యారు.

Andhra Pradesh Feb 10, 2022, 11:53 AM IST

AP PRC Issue... Employees Union Leaders Meeting with CM YS JaganAP PRC Issue... Employees Union Leaders Meeting with CM YS Jagan
Video Icon

AP PRC Issue:సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ


అమరావతి: పీఆర్సీ విషయంలో ప్రభుత్వమే కాస్త దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్లను అంగీకరించింది. 

Andhra Pradesh Feb 6, 2022, 1:57 PM IST

AP PRC Issue... Teachers Unions not Satified Ministers Committee MeetingAP PRC Issue... Teachers Unions not Satified Ministers Committee Meeting
Video Icon

AP PRC Issue:ఉద్యోగులు వెనక్కితగ్గినా... తగ్గేదేలే అంటున్న ఉపాధ్యాయ సంఘాలు

AP PRC Issue:ఉద్యోగులు వెనక్కితగ్గినా... తగ్గేదేలే అంటున్న ఉపాధ్యాయ సంఘాలు  
 

Andhra Pradesh Feb 6, 2022, 11:37 AM IST

AP PRC Issue... ap secretariat employees protestAP PRC Issue... ap secretariat employees protest
Video Icon

AP PRC Protest:జగన్ సర్కార్ కు ఉద్యోగుల రివర్స్ పంచ్...

అమరావతి: ఏపీ ఉద్యోగులు ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ నిరసనల బాట పట్టిన విషయం తెలిసిందే. 

Andhra Pradesh Feb 4, 2022, 4:42 PM IST

AP PRC Issue... Secretariat Employees Pen DownAP PRC Issue... Secretariat Employees Pen Down
Video Icon

AP PRC Protest: సచివాలయ ఉద్యోగుల సహాయ నిరాకరణ... విధులు బహిష్కరించిన భారీ ర్యాలీ

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తూ పీఆర్సీ జీవోలను జారీచేసిందని... 

Andhra Pradesh Feb 4, 2022, 2:20 PM IST

Technical fault in two thermal units, Power cut in APTechnical fault in two thermal units, Power cut in AP

ఏపీలో కరెంటు కోత.. రెండు థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపం..

ఏపీ జెన్ కోకు చెందిన కృష్ణపట్నం 800 మెగావాట్లు, విజయవాడ విటిపిఎస్ లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో  గురువారం ఉదయం నుంచి  ప్లాంట్లలో నిలిచిపోయింది. ఇదే సమయంలో విశాఖలోని  సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి  400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచింది.  

Andhra Pradesh Feb 4, 2022, 7:09 AM IST

Chalo Vijayawada... AP Employees stage a huge rally in the BRTS RoadChalo Vijayawada... AP Employees stage a huge rally in the BRTS Road
Video Icon

Chalo Vijayawada:పోలీసులను చూసి తగ్గేదేలే... విజయవాడకు ఉప్పెనలా కదిలిన ఉద్యోగులు

Chalo Vijayawada:పోలీసులను చూసి తగ్గేదేలే... విజయవాడకు ఉప్పెనలా కదిలిన ఉద్యోగులు 
 

NATIONAL Feb 3, 2022, 1:23 PM IST

AP Employees Chalo  Vijayawada... Tension Situation in VijayawadaAP Employees Chalo  Vijayawada... Tension Situation in Vijayawada
Video Icon

AP PRC Issue: ఎక్కడిక్కడ ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు... ఛలో విజయవాడ ఉద్రిక్తత

AP PRC Issue: ఎక్కడిక్కడ ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు... ఛలో విజయవాడ ఉద్రిక్తత
 

Andhra Pradesh Feb 3, 2022, 9:53 AM IST

AP High Court Serious on Chintamani Drama BanAP High Court Serious on Chintamani Drama Ban

ఒక్క క్యారెక్టర్ నచ్చకపోతే.. మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? చింతామణి నాటకం బ్యాన్ పై ఏపీ హైకోర్ట్ సీరియస్..

చింతామణి bookని బ్యాన్ చేశారా? అని హై కోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh Feb 2, 2022, 2:01 PM IST

ap home minister mekathoti sucharitha reacts vijayawada minor suicideap home minister mekathoti sucharitha reacts vijayawada minor suicide
Video Icon

పార్టీ ఏదైనా... మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించబోం...: హోంమంత్రి సుచరిత వార్నింగ్

పార్టీ ఏదైనా... మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించబోం...: హోంమంత్రి సుచరిత వార్నింగ్ 
 

Andhra Pradesh Jan 31, 2022, 5:33 PM IST

AP PRC Issue... Secretariat employees protestAP PRC Issue... Secretariat employees protest
Video Icon

AP PRC Protest: సచివాలయంలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

AP PRC Protest: సచివాలయంలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
 

Andhra Pradesh Jan 31, 2022, 2:04 PM IST