Asianet News TeluguAsianet News Telugu
535 results for "

T20 Worldcup

"
Virat Kohli going to hit triple century this time, Says former captain Kapil DevVirat Kohli going to hit triple century this time, Says former captain Kapil Dev

విరాట్ అందరికీ సమాధానం చెబుతాడు... ఈసారి డబుల్ కాదు, త్రిబుల్ సెంచరీతోనే వస్తాడు...

ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ను తెగ ఇబ్బంది పెడుతున్న విషయం ఒక్కటే... కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్. 2019 వరకూ ఎక్కడా ఆగకుండా, రన్ మెషిన్‌లా పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సెంచరీ మార్కు అందుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు...

Cricket Sep 16, 2021, 12:05 PM IST

I want to retire with my current IPL Team RCB, Says Yuzvendra chahalI want to retire with my current IPL Team RCB, Says Yuzvendra chahal

ఆడినంత కాలం ఆర్‌సీబీకే ఆడాలనుకుంటున్నా... యజ్వేంద్ర చాహాల్ ఎమోషనల్ కామెంట్స్...

2014 నుంచి ఆర్‌సీబీ జట్టులో కీ ప్లేయర్‌గా ఉంటున్న యజ్వేంద్ర చాహాల్... తన రిటైర్మెంట్ వరకూ అదే జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు...
 

Cricket Sep 14, 2021, 3:55 PM IST

Team India celebrates 14 years for ball-out victory against Pakistan in 2007 t20 worldcupTeam India celebrates 14 years for ball-out victory against Pakistan in 2007 t20 worldcup

మొదటి టీ20 వరల్డ్‌కప్ ‘బాల్‌ అవుట్’ విజయానికి 14 ఏళ్లు... పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో...

మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు. 2004లో టీమిండియాకి ఎంట్రీ ఇచ్చినా, అయితే భారత క్రికెట్‌లో ధోనీ శకం మొదలైంది మాత్రం 2007లోనే... 

Cricket Sep 14, 2021, 12:34 PM IST

Shikhar Dhawan Should get chance in T20 Word cup, Says Farooq EngineerShikhar Dhawan Should get chance in T20 Word cup, Says Farooq Engineer

టీ20 వరల్డ్‌కప్‌కి అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదు... మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ ఫైర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌లకు చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

Cricket Sep 14, 2021, 10:26 AM IST

Matthew Hayden appointed as Head Coach for Pakistan in T20 WorldcupMatthew Hayden appointed as Head Coach for Pakistan in T20 Worldcup

టీ20 వరల్డ్‌కప్ 2021లో పాకిస్తాన్ హెడ్‌కోచ్‌గా మాథ్యూ హెడెన్... బౌలింగ్ కోచ్‌గా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. టోర్నీకి జట్టును ప్రకటించిన రెండు గంటల్లోనే పీసీబీ హెడ్‌కోచ్ మిస్బా వుల్‌ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే... 

Cricket Sep 13, 2021, 4:46 PM IST

Virat Kohli will continue as captain in three formats, Says Bcci Treasurer Arun dhumalVirat Kohli will continue as captain in three formats, Says Bcci Treasurer Arun dhumal

అవన్నీ తప్పుడు వార్తలే... టీ20 వరల్డ్‌కప్‌లో ఓడినా విరాట్ కోహ్లీయే కెప్టెన్... బీసీసీఐ క్లారిటీ...

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ. టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ తేల్చి చెప్పేసింది...

Cricket Sep 13, 2021, 2:06 PM IST

Zimbabwe former Captain Brendan Taylor announced Retirement, AB De Villiers Re-actsZimbabwe former Captain Brendan Taylor announced Retirement, AB De Villiers Re-acts

‘నువ్వు ఓ లెజెండ్‌వి నేస్తమా...’ రిటైర్మెంట్ ప్రకటించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌ పోస్టుపై...

జింబాబ్వే క్రికెటర్, మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో జింబాబ్వేకి కెప్టెన్‌గా వ్యవహరించిన టేలర్, 

Cricket Sep 13, 2021, 10:43 AM IST

t20 Worldcup 2021: MS Dhoni, Yuvraj, Ab de villiers These players missing t20 Wc first timet20 Worldcup 2021: MS Dhoni, Yuvraj, Ab de villiers These players missing t20 Wc first time

ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్, ఏబీ డివిల్లియర్స్... తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్‌కి దూరమైన స్టార్లు వీరే...

టీ20 వరల్డ్‌కప్‌కి అతి తక్కువ కాలంలోనే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. 2007లో ప్రారంభమైన ఈ పొట్టి వరల్డ్‌కప్, ఏడో సీజన్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు జరగగా ఈసారి కొందరు స్టార్లు ఆడలేకపోతున్నారు...

Cricket Sep 13, 2021, 10:10 AM IST

Virat Kohli likely decide to step down as limited over captain, continue as test captainVirat Kohli likely decide to step down as limited over captain, continue as test captain

విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... టీ20 వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు....

భారత సారథి విరాట్ కోహ్లీ, టీమిండియాకే కాదు వరల్డ్‌ టెస్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడు. టీ20, వన్డేల్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విరాట్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు...

Cricket Sep 13, 2021, 9:35 AM IST

Rohit sharma played key role, while selection of Ravi Ashwin for T20 WorldcupRohit sharma played key role, while selection of Ravi Ashwin for T20 Worldcup

అతని వల్లే రవిచంద్రన్ అశ్విన్‌కి ఈ లక్కీ ఛాన్స్... టీ20 వరల్డ్‌కప్‌ 2021కి భారత జట్టు ఎంపికలో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అందరనీ ఆశ్చర్యానికి గురి చేసిన పేరు రవిచంద్రన్ అశ్విన్. యజ్వేంద్ర చాహాల్‌ని కాదని, అశ్విన్‌కి టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

Cricket Sep 11, 2021, 1:17 PM IST

West Indies and Sri Lanka, Namibia squad announced for 2021 T20 World cupWest Indies and Sri Lanka, Namibia squad announced for 2021 T20 World cup

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక... ఆ ఆల్‌రౌండర్‌కి దక్కని చోటు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా జట్లు కూడా జట్లను ప్రకటించేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్న విండీస్ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు చోటు దక్కింది...

Cricket Sep 10, 2021, 3:12 PM IST

South Africa announced squad for T20 Worldcup, No Du Plessis and Chris MorrisSouth Africa announced squad for T20 Worldcup, No Du Plessis and Chris Morris

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి జట్టుకి ప్రకటించిన సౌతాఫ్రికా... డుప్లిసిస్, క్రిస్ మోరిస్‌లకు నిరాశ...

సౌతాఫ్రికా కూడా టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టును ప్రకటించింది... దక్షిణాఫ్రికా జట్టును తెంబ భవుమా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కెప్టెన్‌గా నడిపించబోతున్నాడు.  

Cricket Sep 9, 2021, 4:44 PM IST

England squad announced for T20 Worldcup, No Ben stokes and Jofra ArcherEngland squad announced for T20 Worldcup, No Ben stokes and Jofra Archer

టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... ఆ ఇద్దరూ లేకుండానే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫెవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ కూడా జట్టును ప్రకటించేసింది... 15 మంది ప్లేయర్లు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో కూడిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ 

Cricket Sep 9, 2021, 4:06 PM IST

MS Dhoni should know why he appointed as mentor, Says Gautam GambhirMS Dhoni should know why he appointed as mentor, Says Gautam Gambhir

అందుకే ఎమ్మెస్ ధోనీని టీ20 వరల్డ్‌కప్‌కి మెంటర్‌గా పెట్టారు... గౌతమ్ గంభీర్ కామెంట్...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఆడనుంది భారత జట్టు. దీంతో మాహీని మెంటర్‌గా మార్చి, డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. 

Cricket Sep 9, 2021, 3:54 PM IST

six players for IPLl champion Mumbai Indians and three from runner-up, t20 worldcup playerssix players for IPLl champion Mumbai Indians and three from runner-up, t20 worldcup players

ముంబై ఇండియన్స్ నుంచి ఆరుగురు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముగ్గురు... టీ20 వరల్డ్‌కప్‌ 2021లో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అయితే అన్నింటికీ భిన్నంగా ఓ విషయం మాత్రం ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది...

Cricket Sep 9, 2021, 1:39 PM IST