MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక... ఆ ఆల్‌రౌండర్‌కి దక్కని చోటు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక... ఆ ఆల్‌రౌండర్‌కి దక్కని చోటు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా జట్లు కూడా జట్లను ప్రకటించేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్న విండీస్ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు చోటు దక్కింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 10 2021, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించే వెస్టిండీస్ జట్టులో రవి రాంపాల్, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రే రస్సెల్, నికోలస్ పూరన్, ఫ్యాబియన్ ఆలెన్ వంటి భారీ హిట్టర్లకు చోటు దక్కింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే సీనియర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌కి మాత్రం టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

310

టీ20 వరల్డ్‌కప్ 2021కి వెస్టిండీస్ జట్టు: కిరన్ పోలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఫాబియన్ ఆలెన్, రోస్టర్ ఛేజ్, ఆండ్రే ఫ్లెచర్, హెట్మయర్, ఎడ్విన్ లూయిస్, మెక్‌య్, రవి రాంపాల్, ఆండ్రూ రస్సెల్, సిమన్స్, ఒసానో థామన్, హెడెన్ వాల్ష్ జూనియర్

410

రిజర్వు ప్లేయర్లుగా జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, హెల్డన్ కాంట్రెల్, ఏకెల్ హోసిన్‌లకు విండీస్ జట్టులో చోటు దక్కింది...

510

సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు కూడా టీ20 వరల్డ్‌కప్‌ 2021కి జట్టును ప్రకటించింది... 

610

టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్ దసున్ శనక, టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో లంక జట్టును నడిపించబోతున్నాడు...

710

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి శ్రీలంక జట్టు: దసున్ శనక, కుశాల్ పెరేరా, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్ష, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, వానిందు హసరంగ, ఛమిక కరుణరత్నే, అఖిల ధనంజయ, మహేష్ తీక్షణ, దినేశ్ చండిమల్, ప్రవీణ్ జయవిక్రమ, కమిందు మెండీస్, బినుర ఫెర్నాండో

810

రిజర్వు ప్లేయర్లుగా నువాన్ ప్రదీప్, లహీరు కుమార, లహీరు మధుశంక, పులిన తరంగ టీ20 వరల్డ్‌కప్ కోసం యూఏఈ బయలుదేరనున్నారు.

910

నమీబియా కోసం టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం జట్టును ప్రకటించింది. మాజీ సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ వీస్‌కి నమీబియా జట్టులో చోటు దక్కడం విశేషం...

1010

నమీబియా జట్టు: గ్రేహర్డ్ ఎరస్మస్ (కెప్టెన్), స్టెఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, మిచో డు ప్రీజ్, జాన్ ఫ్రేలింక్, జేన్ గ్రీన్, నికోల్ లోఫీ ఈటన్, బెనర్డ్ స్కాట్జ్, బెన్ సికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్‌మన్, మైకెల్ వాన్ లింగెన్, డేవిడ్ వీస్, క్రెగ్ విలియమ్స్, పీకీ యా ఫ్రాన్స్

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved