Food

వీటిని తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి

Image credits: Getty

ఆర్థరైటిస్

వయసు పెరిగే కొద్దీ జనాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఆర్థరైటిస్ ఒకటి.

Image credits: Getty

కీళ్ల నొప్పులు

మీ ఆహారంలో, జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ వ్యాధి చాలా వరకు నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. 

Image credits: Getty

ఆహారంలో మార్పులు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీ ఆహారంలో మార్పులు చేసుకుంటే సయాటికా ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty

కొవ్వు చేపలు

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సయాటికా లక్షణాలను చాలా వరకు తగ్గిస్తాయి.

Image credits: Getty

నారింజ

నారింజ పండ్లు కూడా మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఇది సయాటికా లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

బెర్రీలు

బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీ పండ్లలో ఆంథోసైనిన్, క్వెర్సెటిన్తో సహా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. 

Image credits: Getty

ఆకుకూరలు

ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి తిన్నా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Image credits: Getty

గ్రీన్ టీ

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న గ్రీన్ టీని తాగితే కూడా మోకాళ్ల నొప్పి చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

గింజలు

ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో గింజలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మీరు బాదం, పిస్తా వంటి నట్స్ ను తింటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.  

Image credits: Getty

కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?

నెయ్యి కాఫీతో మీ రోజుని ప్రారంభించండి

కోలన్ కేన్సర్‌ రాకుండా ఉండాలంటే ఇవి తినకూడదు

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావొద్దంటే ఏం చేయాలి