business

ఓలా బంపర్ ఆఫర్: రూ.49,999కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

Image credits: our own

ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? మీ కోసం బంపర్ ఆఫర్ రెడీగా ఉంది. 

Image credits: our own

ఓలా సీజన్ సేల్‌

EVల్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తన అతిపెద్ద సీజన్ సేల్‌ను ప్రారంభించింది.

Image credits: our own

ఓలా ఆఫర్

ఈ ఆఫర్ ఉపయోగించి మీరు ఓలా S-1 స్కూటర్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Image credits: our own

కేవలం రూ.49,999

ఓలా S1 X 2kWh ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర కేవలం రూ.49,999.

Image credits: our own

దీపావళి ఆఫర్

ఈ మోడల్‌పై మీరు రూ.25,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.

Image credits: our own

వారంటీ ఆఫర్

అంతేకాకుండా మీరు రూ.7,000 విలువైన బ్యాటరీ వారంటీని కూడా పొందవచ్చు. దీని ద్వారా 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వరకు బ్యాటరీ వారంటీ లభిస్తుంది. 

Image credits: our own

EMI ఆఫర్

ఓలా కంపెనీ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే EMIలపై మీరు రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Image credits: our own

ముఖేష్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఇదే..దీనికోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా

వైనైల్ కార్ ఫ్లోరింగ్‌తో ఎంత ప్రమాదమో తెలుసా

ప్రపంచంలో సగం డబ్బు ఈ 8 మంది చేతిలోనే

రిలయన్స్-అదానీ కాదు.. భారత్‌లోనే నంబర్ 1 కంపెనీ ఇదే!