మళ్లీ హాట్ బాంబ్ పేల్చిన దిశా పటానీ.. అందాలను చూపించేందుకు ఎంతలా తహతహలాడుతుందో చూడండి..
Entertainment Mar 19, 2024, 12:55 PM IST
పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad) నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. ఇటీవల సినిమా వాయిదా పడుతుందంటున్న తరుణంలో ఈ న్యూస్ కాస్తా రిలీఫ్ నిస్తోంది.
Entertainment Mar 18, 2024, 6:19 PM IST
ప్రభాస్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) స్టన్నింగ్ లుక్ లోని కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
Entertainment Mar 17, 2024, 8:12 PM IST
బ్యాక్ లెస్ డ్రెస్‌లో దిశా పటానీని చూస్తే కుర్రాళ్లకి మైండ్ బ్లాకే
Entertainment Mar 9, 2024, 10:35 AM IST
ప్రభాస్ నుంచి వస్తోన్న మరో ప్రతిష్టాత్మక మూవీ `కల్కి 2898 ఏడీ`. ఈ చిత్రం మరోరెండు నెలల్లో రాబోతుంది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రభాస్ పాత్ర ఏంటో తెలిపారు.
Entertainment Mar 8, 2024, 5:32 PM IST
టాలీవుడ్ లో ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 2024లో ఎంత మంది ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకుందాం.
Entertainment Mar 5, 2024, 5:41 PM IST
ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2829 AD మూవీ బడ్జెట్ లో దాదాపు సగం రెమ్యూనరేషన్ ప్రధాన నటుల రెమ్యూనరేషన్ కే పోతుందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ వారాల్లో చక్కర్లు కొడుతుంది.
Entertainment Feb 23, 2024, 3:57 PM IST
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `కల్కి 2898 ఏడీ` రిలీజ్‌పై మళ్లీ రూమర్లు స్టార్ట్ అయ్యాయి. వాయిదా పడుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకి మూవీ విషయంలో ఏం జరుగుతుంది.
Entertainment Feb 22, 2024, 7:35 AM IST
ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కల్కి 2829 AD. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా దిశా పటాని-ప్రభాస్ లపై సాంగ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం.
Entertainment Feb 21, 2024, 6:12 PM IST
ప్రభాస్ నటిస్తున్న `కల్కి` సినిమాకి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త మాత్రం ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది.
Entertainment Feb 19, 2024, 8:48 AM IST
`పుష్ప` సినిమాలో సమంత చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు సుకుమార్. గ్లామర్ బాంబ్‌ని దించుతున్నారు.
Entertainment Feb 13, 2024, 8:10 PM IST
మూడు నెలల్లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఇంట్రెస్ట్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజాగా క్రేజీ న్యూస్ అందింది.
Entertainment Feb 11, 2024, 10:31 PM IST
సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న కంగువా మూవీ నుండి మెయిన్ విలన్ లుక్ రివీల్ చేశారు. బాబీ డియోల్ విలన్ బర్త్ డే నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ వదిలారు.
Entertainment Jan 27, 2024, 12:48 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తున్నారు. అయితే ఇందులో చాలా స్పెషల్స్ యాడ్ చేస్తున్నారట. ఇద్దరు హాట్ బ్యూటీలను రంగంలోకి దించుతున్నారట.
Entertainment Jan 12, 2024, 11:55 PM IST
ప్రభాస్ సలార్ ఫీవర్ ముగియక ముందే కల్కి 2829 AD అప్డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ విడుదల తేదీ ప్రకటించారు. థియేటర్స్ లో దీనికి సంబంధించిన స్పెషల్ ప్రోమో విడుదల చేశారు.
Entertainment Jan 12, 2024, 11:58 AM IST