MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా, జీవితంలో నాకు తగిలిన ఎదురుదెబ్బ అది.. హీరోయిన్ సంచలనం

ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా, జీవితంలో నాకు తగిలిన ఎదురుదెబ్బ అది.. హీరోయిన్ సంచలనం

ప్రభాస్ ఎవరినీ నొప్పించలేదు. కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయాను అంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు తన కళ్ళతోనే అద్భుతంగా హావ భావాలు పలికించే నిత్యా మీనన్.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 17 2024, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై ఎంత పవర్ ఫుల్ గా, భయంకరంగా కనిపిస్తాడా రియల్ లైఫ్ లో అంత సౌమ్యంగా ఉంటాడు. అభిమానులందరికి ప్రభాస్ డార్లింగ్. కోపం అంటూ తెలియని మనిషి ప్రభాస్ అని సన్నిహితులు చెబుతుంటారు. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది అని ఫ్యాన్స్ అంటుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రభాస్ ఎవరినీ నొప్పించలేదు. కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయాను అంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు తన కళ్ళతోనే అద్భుతంగా హావ భావాలు పలికించే నిత్యా మీనన్. నిత్య మీనన్ తన కెరీర్ బిగినింగ్ లో ప్రభాస్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు నిత్యా మీనన్ తెలిపింది. 

36

తెలుగులో నిత్యా మీనన్ అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ ప్రమోషన్స్ లో నిత్యా మీనన్ ని ప్రభాస్ గురించి అడిగారు. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు ని నిత్యా మీనన్ చెప్పింది. దీనితో నిత్య మీనన్ ని దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శల వర్షం కురిసింది. 

46

ఆమె ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు. టాలీవుడ్ లో సినిమా చేస్తున్నావ్ ప్రభాస్ ఎవరో తెలియదా అని అడిగారట. ఈమెకి బాగా పొగరు అందువల్లే ఇలా బిహేవ్ చేస్తోంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని నిత్య మీనన్ తెలిపింది.

56

ఎందుకంటే నేనప్పడు చాలా చిన్న అమ్మాయిని. సినిమాల గురించి ఏమి తెలియదు. తెలుగు సినిమాలు అసలే చూడలేదు. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు అవగాహన లేదు. ప్రభాస్ గురించి అడగగానే తెలియదు కాబట్టి తెలియదు అనే చెప్పా. దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు. 

66

అది నా జీవితంలో బలంగా తగిలిన ఎదురు దెబ్బ అని నిత్య మీనన్ తెలిపింది. ఆ సంఘటన తర్వాత చాలా నేర్చుకున్నా. ప్రతి చోటా నిజాయతీగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నా అని నిత్యా మీనన్ తెలిపింది. కనీసం చిన్న పిల్లని అని కూడా చూడకుండా.. నా అమాయకత్వంతో వాళ్లంతా ఆడుకున్నట్లు నిత్యా మీనన్ వాపోయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: 10 రోజుల్లో 10 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాధురీ రాథోడ్ కంబ్యాక్ సాంగ్!
Recommended image2
Sai Pallavi: కాబోయే భర్తకు సాయి పల్లవి కండిషన్స్ ఇవే.. లిస్ట్ పెద్దదే, అది మాత్రం కంపల్సరీ
Recommended image3
Niharika Konidela: నిహారిక కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. స్టోరీ కూడా చెప్పేశారు, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved