అతి త్వరలోనే విశాఖకు పరిపాలనా రాజధానిని తరలిస్తామన్నారు. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి జోగి రమేష్ చెప్పారు.
Andhra Pradesh Nov 28, 2022, 3:37 PM IST
వికేంద్రీకరణే తమ విధానమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడు రాజధానులకు మద్దతుగా డిసెంబర్ 5న భారీ సభను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
Andhra Pradesh Nov 28, 2022, 2:51 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాజధాని నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
Andhra Pradesh Nov 28, 2022, 1:29 PM IST
తమ పార్టీకి మద్దతు తెలిపేవారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత చేసి చూపిస్తామన్నారు. వైసీపీ నేతలు 175 సీట్లు గెలిచేలా చూస్తూ ఊరుకొంటామా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Andhra Pradesh Nov 27, 2022, 1:38 PM IST
ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయాల చొప్పున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఆర్ధిక సహాయం అందించారు. ఇప్పటం గ్రామస్తులకు తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు.
Andhra Pradesh Nov 27, 2022, 12:45 PM IST
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇటీవల టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు హోమంత్రి తానేటి వనిత కౌంటరిచ్చారు.
Andhra Pradesh Nov 24, 2022, 3:21 PM IST
అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు.
Andhra Pradesh Nov 24, 2022, 11:18 AM IST
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదని సీబీఐ మాజీ జాయింట్ డెరెక్టర్ లక్ష్మీ నాారాయణ అన్నారు. ఏపీ పరిక్షణ సమితి నిర్వహించిన ఆంధ్రుడా మేలుకో అనే కార్యక్రమానికి ఆయన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Nov 24, 2022, 9:42 AM IST
అమరావతి : బాపట్ల కలెక్టర్ కార్యాలయం డిపిఆర్సి (జిల్లా పంచాయితీ వనరుల కేంద్రం) లో నోడల్ ఆఫీసర్ గా పనిచేసే తనను ఓ ఉన్నతాధికారి సహాయక సిబ్బంది వేదిస్తున్నారంటూ మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగింది.
Andhra Pradesh Nov 23, 2022, 4:44 PM IST
అమరావతి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇటీవల పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమంలో వైసిపి నేత గంజి చిరంజీవికి జరిగిన అవమానంపై పద్మశాలి సంఘం నాయకులు వివరణ ఇచ్చారు.
Andhra Pradesh Nov 22, 2022, 4:32 PM IST
అమరావతి : ఇటీవలే టిడిపిని వీడి వైసిపిలో చేరిన మంగళగిరి నేత గంజి చిరంజీవికి సొంత సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి నుండి అవమానం ఎదురయ్యింది.
Andhra Pradesh Nov 21, 2022, 11:28 AM IST
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీనే మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆనాడూ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉండగా.. అమరావతి రాజధాని కావాలని ఏకగ్రీవ తీర్మానం వచ్చిందన్నారు.
Andhra Pradesh Nov 19, 2022, 4:54 PM IST
అమరావతి : నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అమరావతి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు.
Andhra Pradesh Nov 18, 2022, 4:58 PM IST
మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు హైద్రాబాద్ లో విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ అధికారులు కూకట్ పల్లిలోని నివాసంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ విషయంలో నారాయణను ప్రశ్నిస్తున్నారు.
Andhra Pradesh Nov 18, 2022, 2:36 PM IST
మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని ఏపీ హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఏపీసీఐడీ ఇచ్చిన నోటీసులను నారాయణహైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు విచారించింది.
Andhra Pradesh Nov 16, 2022, 2:25 PM IST