MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దాసరి చేత కంటతడి పెట్టించిన హీరోయిన్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

దాసరి చేత కంటతడి పెట్టించిన హీరోయిన్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండి అకాల మరణం పొందారు దాసరి నారాయణ రావు. ఆయన గతంలో ఓహీరోయిన్ వల్ల కంటతడి పెట్టే పరిస్థితి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? దాసరి ఎందుకు ఏడ్చారో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 22 2024, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు దాసరి నారాయణ రావు. టాలీవుడ్ కు ఏ సమస్య వచ్చినా... ఆయన ముందుండి దానికి పరిష్కారం చూపించేవారు. ఎందరికో అవకాశాలు ఇచ్చి.. దారి చూపించిన దేవుడుగా దాసరి నిలిచారు. 

Also Read: జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్లుగా గౌరవం పొందుతున్న ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు దాసరి శిష్యులే, మోహన్ బాబు దగ్గర నుంచి ఆర్ నారాయణ ముర్తి వరకూ దాసరి ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టినవారే. 

ఇక ఇండస్ట్రీలో చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి స్టార్ హీరో వరకూ.. టాలీవుడ్ లో మనుగడ సాగించాలి అంటే..దాసరి దర్శనం చేసుకోవల్సిందే. ఎంతోమందికి జీవనాదారం చూపించడంతో పాటు.. సమస్య పరిష్కారం కోసం తన ఇంటికి వచ్చిన చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద స్టార్ వరకూ ఎవరైనా సరే భోజనం చేయకుండా పంపించేవారు కాదు దర్శకరత్న.  

Also Read: ప్రభాస్ నెంబర్ 1, మరి సెకండ్ ప్లేస్ ఏ హీరోది..?

36

ప్రతీరోజు ఓ వంద మంది సినిమా వాళ్ళు అయినా.. దాసరి ఇంట్లో భోజనం చేసేవారు. ఎప్పుడూ వంటలు వండుతూనే ఉండేవారట. అలా దాసరి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక ముద్ర వేశారు. అంతే కాదు న్యూ ఇయర్ రోజు ఆయన చేతుల మీదుగా ఓ వందరూపాయల నోట్ తీసుకుంటే.. ఆ ఏడాది అంతా కలిసి వస్తుందనుకునేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. 

Also Read: నాగార్జున భోజనం ప్లేటులో తప్పకుండా ఉండేవి ఏంటో తెలుసా..?

46

స్టార్ హీరోలు.. పెద్ద పెద్దవారు కూడా దాసరి చేతుల మీదుగా వంద అందుకుంటుంటారు. ఈక్రమంలో దాసరి ఇండస్ట్రీలో ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. అటువంటి ఆయనచేత కంటతడిపెట్టించిందట ఓ హీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మహానటి సావిత్రి. 

అవును సావిత్రి వల్ల ఆయన కంటతడి పెట్టారట. సావిత్రిని తలుచుకున్నప్పుడల్లా ఆయనకు నీరు ఆగదు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దాసరి స్వయంగా వెల్లడించారు. సావిత్రి నన్ను తమ్ముడు తమ్మడు అని ప్రేమగా పిలిచేవారు. నేను కూడా అక్కా అంటూ చాలా ఆప్యాయతగా  ఉండేవాన్ని అన్నారు దాసరి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం క్లిక్ చేయండి.

56

ఒకప్పుడు రాజభోగాలు చూసిన ఆమె.. చివరి రోజుల్లో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు..అయినా సరే తన దాన గుణం మాత్రం మార్చుకోలేదు. చివరి రోజుల్లో కూడా ఎవరైనా దేహీ అని వస్తే ఎలాగైనా ఇచ్చేవారు. ఆమె మరణం తట్టుకోలేకపోయాను.. ఆ పరిస్థితి తలుకుకున్నప్పుడల్లా దుఖం ఆగదు అన్నారు దాసరి. 

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో....

66

ఇక ఎవరైనా పెళ్ళి ఉంది అని వస్తే.. తన వస్తువులు అమ్మి మరీ సాయం చేసేవారట. సావిత్రం. అప్పట్లోనే పట్టుచీరలువేలల్లో ఉండేవి.. వాటినిఅమ్మి.. పెళ్ళిల్ళకు సాయం చేసేవారట. సావిత్రి. ఇలా ఆమెను తలుచుకుని దాసరి కన్నీరు పెట్టిన సందర్భాలు ఎన్నో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Recommended image2
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Recommended image3
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved