Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిఖిల్ కు రెడ్ రోజ్, పృధ్వి కి బ్లాక్ రోజ్, వెళ్తూ.. వెళ్తూ.. మంట పెట్టిన అభయ్ నవీన్..

నిఖిల్ కు రెడ్ రోజ్, పృధ్వి కి బ్లాక్ రోజ్, వెళ్తూ.. వెళ్తూ.. మంట పెట్టిన అభయ్ నవీన్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మూడో వారం ఎలిమినేషన్ కు సబంధించిన ఏసియన్ నెట్ చెప్పిందే జరిగింది.. అభయ్ పై వేటు పడింది. ఇక ఈ సండే ఫన్ డే లో నాగార్జున  ఏం చేశారంటే..?   

Mahesh Jujjuri | Published : Sep 22 2024, 10:59 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

బిగ్ బాస్ తెలగు 8 సీజన్ స్టార్టింగ్ రెండు వారాలు బోర్ కొట్టించినా... ఆతరువాత సెకండ్ వీక్ మిడ్ నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ స్టఫ్ నుపెంచారు బిగ్ బాస్ లో. టాస్క్ లు ఆటలతో హెరెత్తించారు. ఇక మూడో వారం అంతా బిగ్ బాస్ ను వదలకుండా చూసేంతలా ఇంట్రెస్టింగ్ గా మార్చారు. 

ఈక్రమంలో గంతంలో కంటే ఈ సారి బిగ్ బాస్ లో యుద్దాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, తిట్లు.. గొడవలు.. మాట జారటాలు.. ఎమోషనల్ కంటెంట్ కూడా ఈసారిఎక్కువే. ఈక్రమంలోనే బిగ్ బాస్ లో ఈసారి పెద్దగా తెలిసిన వాళ్లు లేకపోయినా.. లిమిట్ లెస్ కంటెంట్ అంటూ నాగార్జున చెప్పిన విషయానికి అగ్రీ అయ్యి.. బిగ్ బాస్ ను ఆదరిస్తున్నారు జనాలు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 
26
Asianet Image

ఇక మూడో వారం ఎలిమినేషన్ టైమ్ రానే వచ్చింది. ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారంటూ ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే మూడో వారంలో చీఫ్ అయిన అభయ్ .. కాస్త గర్వం పెరిగి.. కళ్ళు నెత్తికెక్కి.. చేసిన కామెంట్స్ తో.. హౌస్ నుంచి బటకు గెంటివేయబడ్డాడు. కాని హౌస్ లో ఉన్నవారు రిక్వెస్ట్ చేయడంతో.. ఆయనకు మళ్ళీ ఎంట్రీ దక్కింది. 

ఇక ఆదివారం ఎలిమినేషన్ టైమ్ కావడంతో.. హౌస్ లో ఎవరూ.. ఊహించని విధంగా అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. శనివారం నాగార్జున కోపం నుంచి తప్పించుకున్నా.. ఆదివారం ఆడియన్స్ ఓటింగ్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు అభయ్. నామినేషన్స్ లో ఉన్న అందరికంటే అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యాడు. 

దాసరి చేత కంటతడి పెట్టించిన హీరోయిన్

36
Asianet Image

మనం ముందుగా చెప్పుకున్నట్టే..  ఫృధ్వి, యష్మి కొంచెంలో మిస్ అయ్యారు. అభయ్ టాప్ కంటెస్టెంట్స్ గా ఉన్నా.. చాలా తక్కువ ఓట్లు పడటంతో అతను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అభయ్ చీఫ్ అయిన తరువాత అతని బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది.

నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో.. బిగ్ బాస్ కు కోపం రావడంతో పాటు.. ఆడియన్స్ కు కూడా చిరాకు వచ్చింది. దాంతో అభయ్ కు వ్యతిరేకంగా  ఓట్లు పడ్డాయి. టాప్ కంటెస్టెంట్ గా ఉన్నఅభయ్ హౌస్ నుంచి బయటకు వెల్ళవలసి వచ్చింది.

అది కూడా తన స్వయంకృతాపరాదంతో.. బయటకు వెళ్ళిపోయాడు. ఇక స్టేజ్ మీదకు వెళ్ళిన తరువాత అభయ్ చాలా మొచ్చ్యూర్ గా మాట్లాడారు. ఎంత బాగా ఆడినా.. చిన్న పొరపాటు ఆడియన్స్ మనసును విరిచేస్తుంది అన్నట్టుగా హౌస్ మెట్స్ కు సలహాలు ఇచ్చాడు. 

ప్రభాస్ నెంబర్ 1, మరి సెకండ్ ప్లేస్ ఏ హీరోది

46

56
Asianet Image

ఇక నాగార్జున అభయ్ వచ్చీ రాగానే.. ఓ మాట అన్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి. కాని మన బిహేబియర్ ను చూసే ఆడియన్స్ ఓట్ వేస్తారు.. ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి నీకు అన్నారు నాగ్. ఇక ఆతరువాత  మూడు రెడ్ రోస్ లు... మూడు బ్లాక్ రోజ్ లు ఎవరికి ఇస్తారు అని అభయ్ ను అడిగారు. అయితే బ్లాక్ రోజ్ ఓన్లీ అడ్వౌజ్ కోసమే ఇస్తాను అన్నారు అభయ్.. విష్ణు ప్రియ, మణికంఠ, పృధ్వీలకు బ్లాక్ రోజు ఇచ్చాడు అభయ్. విష్ణు ను మంచిది కాని టంగ్ స్లిప్ అయ్యి సారి చెప్పద్దు అన్నారు. 

జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?
 
66
Asianet Image

ఇక మణికంఠ ఎమోషనల్ గా వెళ్ళొద్దు.. గేమ్ మీద దృష్టి పెట్టాలి.. ఎక్కడా లూజ్ అవ్వదు అన్నారు. ఇక పృధ్వి విషయంలో అగ్రెస్సీవ్ గా ఆడొచ్చు కాని.. కంట్రోల్ లేకపోతే ప్రమాదం..అది రాంగ్ వెళ్తుంది అని సలహా ఇచ్చాడు అభయ్ నవీన్. ఇక రెడ్ రోజ్ లలో ముందు గా నిఖిల్ కు రెడ్ రోజు ఇచ్చాడు., 

కొన్ని జన్మల బంధంలా అనిపించింది నిఖిల్ తో స్నేహం అన్నారు అభయ్.  ఇక సీతకు రెడ్ రోజు ఇచ్చిన అభయ్.. చెల్లివి నువ్వు.. నెక్ట్స్ ఇయర  రాఖీ కోసం ఎదరుచూస్తుంటాను అన్నారు. ఇక మూడో రెడ్ రోజ్ ను అభయ్..సోనియా, నబిల్ కు కలిపి ఇచ్చాడు. ఇక హౌస్ మెట్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అభయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి వెళ్లిపోయారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
పారితోషికం పెంచిన మోహన్‌ లాల్‌, కేవలం గెస్ట్ రోల్‌ చేసినందుకే అన్ని కోట్లా?
పారితోషికం పెంచిన మోహన్‌ లాల్‌, కేవలం గెస్ట్ రోల్‌ చేసినందుకే అన్ని కోట్లా?
Top Stories
Telugu news live updates: PM Modi - అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
Telugu news live updates: PM Modi - అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved