పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అయితే దానిని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్‌ను కోరారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. తాము ప్రభుత్వం ట్రాపులో పడటం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.
Andhra Pradesh Mar 8, 2023, 3:41 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి జగన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Andhra Pradesh Mar 8, 2023, 12:08 PM IST
మూడు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చిస్తున్నారు. ఆర్ధిక పరమైన అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.
Andhra Pradesh Mar 7, 2023, 4:49 PM IST
అమరావతి : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు రాబట్టినట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది.
Andhra Pradesh Mar 6, 2023, 1:29 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశానికి సంబంధించిన కేసుల విషయంలో మార్చి 28న విచారణ జరపనున్నట్టుగా సుప్రీం కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన విచారణను త్వరగా పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును అభ్యర్థించింది.
Andhra Pradesh Mar 2, 2023, 1:46 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(బుధవారం) వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.
Andhra Pradesh Mar 1, 2023, 2:32 PM IST
అమరావతి : ఏదేమైనా సరే ప్రతి నెలా ఫస్ట్ వచ్చిందంటే వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ చేపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇలా ఠంచనుగా పెన్షన్ డబ్బులు అందుతుండటంతో వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Mar 1, 2023, 11:41 AM IST
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు షాకిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చారు అమరావతి జేఏసీ నేతలు .
Andhra Pradesh Feb 28, 2023, 7:26 PM IST
అమరావతి భూముల కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కుమార్తెలు శరణి, సింధూరకు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చింది.
Andhra Pradesh Feb 28, 2023, 5:43 PM IST
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు షాకిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు.
Andhra Pradesh Feb 26, 2023, 6:49 PM IST
Amaravati: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తికావస్తున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ కేసులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వచ్చే ఏడాది ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల గమనంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Andhra Pradesh Feb 26, 2023, 5:19 PM IST
అమరావతి భూముల కొనుగోలు కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు సీఐడీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh Feb 24, 2023, 8:21 PM IST
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ 89 ఏళ్ల వయస్సుల్లో గుండెపోటుతో మరణించారు. ఆయన అమరావతికి మొదటి మేయర్ గా పని చేశారు. షెకావత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
NATIONAL Feb 24, 2023, 4:39 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడకు చేరుకున్నారు.
Andhra Pradesh Feb 23, 2023, 11:38 AM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి ప్రాంతంలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో తొందరపాటు చర్యలొద్దని సీఐడీ ఆదేశించింది
Andhra Pradesh Feb 21, 2023, 6:02 PM IST