నిడదవోలులో జగన్ పర్యటన ... ఎమ్మెల్యే కూతురు వివాహ వేడుకలో ఏపీ సీఎం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(బుధవారం) వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. 

Share this Video

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ(బుధవారం) వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. తాడేపల్లి నుండి ప్రత్యేక విమానంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు సీఎం జగన్. పట్టణంలోని సెయింట్ ఆండ్రోస్ మైదానంలో జరిగిన ఎమ్మెల్యే శ్రీనివాస్ కూతురు రిసెప్షన్ లో పాల్గొన్నారు. నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించారు.

Related Video