11:50 PM (IST) Jul 06

Telugu news live updates India vs England - ధోనీ, కోహ్లీ ఓడినచోట గిల్ చరిత్ర సృష్టించాడు

Shubman Gill: శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్ట్ చరిత్రలో తొలి విజయం సాధించింది. గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీలో అదరగొట్టాడు.

Read Full Story
11:20 PM (IST) Jul 06

Telugu news live updates Akash Deep - పఠాన్ అంచనా నిజమైంది.. 10 వికెట్లు తీశాడు.. టీమిండియాలో మరో షమీ !

Akash Deep: టీమిండియా మాజీ స్టార్ ఇర్ఫాన్ పఠాన్ ముందే ఊహించినట్టు, బుమ్రా స్థానంలో ఆడిన ఆకాష్ దీప్ 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

Read Full Story
10:33 PM (IST) Jul 06

Telugu news live updates Shubman Gill - ఇంగ్లాండ్ పై గెలుపు.. శుభ్‌మన్ గిల్ 12 ప్రపంచ రికార్డులు

Shubman Gill sets 11 Test world records: బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో 12 ప్రపంచ రికార్డులను సృష్టించాడు.

Read Full Story
09:42 PM (IST) Jul 06

Telugu news live updates india vs england - ఇంగ్లాండ్ పై గెలుపు.. చరిత్ర సృష్టించిన భార‌త్

India vs England: భారత్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జ‌రిగిన‌ రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై విక్ట‌రీ కొట్టింది.

Read Full Story
08:31 PM (IST) Jul 06

Telugu news live updates Women Health - 50 ఏళ్లు దాటిన మహిళలు తప్పకుండా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఇవే..

Women Health: మహిళలు సాధారణంగా ఆరోగ్యం విషయంలో స్ట్రాంగ్ గా ఉంటారు. కాని 50 ఏళ్లు దాటిన తర్వాత కాస్త వీక్ అవుతారు. అందువల్ల 50 ఏళ్లు వయసు దాటిన స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

 

Read Full Story
08:06 PM (IST) Jul 06

Telugu news live updates Shubman Gill - సారా ఒక్కరే కాదు.. శుభ్‌మన్ గిల్‌ డేటింగ్ లిస్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్లు వీరే

Shubman Gill: టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ సారా టెండూల్కర్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ ను కొనసాగించారని గాసిప్స్ ఉన్నాయి. గిల్‌ డేటింగ్ లిస్ట్‌లోని బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
07:08 PM (IST) Jul 06

Telugu news live updates Childrens Eye Health - మీ పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు తప్పనిసరిగా పాటించండి

Childrens Eye Health: పిల్లలకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. కంటి ఆరోగ్యం కూడా అంతే అవసరం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
06:51 PM (IST) Jul 06

Telugu news live updates Poco M6 Plus 5G - కేవలం రూ.11 వేలకే 5G కనెక్టివిటీతో పోకో స్మార్ట్ ఫోన్.. మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి

మంచి ఫీచర్లు, 5G కనెక్టివిటీ ఉన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? Poco M6 Plus 5G స్మార్ట్ ఫోన్ మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఈ ఫోన్ ప్రారంభించినప్పుడు దీని ధర రూ.14,499 కాగా, ఈ ఫోన్ ఇప్పుడు రూ.10,999 కే లభిస్తోంది. 

Read Full Story
05:19 PM (IST) Jul 06

Telugu news live updates India - భారత జట్టుపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్లు వీరే

India: భారత జట్టుపై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
05:10 PM (IST) Jul 06

Telugu news live updates Tata Harrier EV - ఒక్క ఛార్జ్‌తో 622 కి.మీ. ప్రయాణించే కారు కావాలా? దీనికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు 200 కి.మీ. లేదా మాక్సిమం 300 కి.మీ. ప్రయాణిస్తాయి. కాని టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు మాత్రం ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 622 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచింది.

Read Full Story
02:04 PM (IST) Jul 06

Telugu news live updates Creditcard - క్రెడిట్ కార్డుల‌ను వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేస్తున్నారా.? ఏమ‌వుతుందో తెలుసా.?

ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో క్రెడిట్ ఉంటోంది. అయితే క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించే విష‌యంలో కొన్ని విష‌యాలు గుర్తుపెట్టుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

 

Read Full Story
11:06 AM (IST) Jul 06

Telugu news live updates Hyderabad - రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం

హైద‌రాబాద్ న‌గ‌రం శ‌రవేగంగా విస్త‌రిస్తోంది. విద్య‌, ఉద్యోగ‌, వ్యాపార అవ‌సరాల కోసం న‌గ‌రానికి వేలాది మంది వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌గ‌ర విస్తీర్ణం వేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో అభివృద్ధి చెంద‌నున్న ఓ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
10:20 AM (IST) Jul 06

Telugu news live updates Pakistan - పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్ ఉందని తెలుసా.? ఇప్పుడు ఆ కంపెనీ ప‌రిస్థితి ఏంటంటే..

పాకిస్థాన్ లో ఐటీ రంగం పెద్ద‌గా ఉండ‌ద‌ని చాలా మందికి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌లో కూడా ప‌లు ఎంఎన్‌సీ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో మైక్రోసాఫ్ట్ ఒక‌టి. కానీ తాజాగా ఈ కంపెనీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

Read Full Story
09:05 AM (IST) Jul 06

Telugu news live updates Neeraj Chopra - భళా బల్లం వీరుడా.. స్వర్ణంతో మెరిసిన నీరజ్‌

భారత జావెలిన్ లెజెండ్ నీరజ్ చోప్రా మరో అద్భుతాన్ని సృష్టించాడు. త‌న సొంత పేరుతో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్‌ను గెలుసుకొని అంద‌రి దృష్టిని ఆకట్టుకున్నాడు.

 

Read Full Story
08:31 AM (IST) Jul 06

Telugu news live updates 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, బ్యాచిలర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోయారు. మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్స్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగిన తారలు రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలిపోయారు. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు ఎవరోతెలుసా?

Read Full Story
08:24 AM (IST) Jul 06

Telugu news live updates Astrology - శ‌ని తిరోగ‌మ‌నం.. జూలై 13 నుంచి ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

జ్యోతిష్య శాస్త్రంలో శ‌ని గ్ర‌హానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. అత్యంత నెమ్మ‌దిగా క‌దిలే గ్ర‌హంగా పేరుగాంచిన శ‌ని మ‌న జీవితాల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఈ క్ర‌మంలోనే జూలై 13వ తేదీ నుంచి శ‌ని తిరోగ‌మ‌నం చెంద‌నుంది. ఇది కొన్ని రాశుల వారిపై ప్ర‌భావం చూప‌నుంది.

 

Read Full Story
07:54 AM (IST) Jul 06

Telugu news live updates Tirumala - శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. రెండు రోజులు ఆ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం

శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి ప్ర‌తీ నిత్యం వేలాది మంది తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. దేశంలోని న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని ద‌ర్శించుకుంటారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భ‌క్తుల‌కు టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

Read Full Story
07:34 AM (IST) Jul 06

Telugu news live updates Rain Alert - బీ అల‌ర్ట్‌.. వ‌చ్చే మూడు రోజులు వాన‌లే వాన‌లు. ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.

జూన్ నెల‌లో మొహం చాటేసిన వ‌రుణుడు జూలైలో మాత్రం క‌రుణిస్తున్నాడు. నెల ప్రారంభ‌మైన వెంట‌నే ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రానున్న మూడు రోజులు తెలంగాణ‌లో ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

 

Read Full Story