Gill and Rahul create record partnership: మాంచెస్టర్ టెస్టులో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో మెరిశారు. మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో 48 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.
- Home
- National
- Gill And Rahul - 48 ఏళ్లలో ఇదే తొలిసారి.. మాంచెస్టర్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, గిల్
Gill And Rahul - 48 ఏళ్లలో ఇదే తొలిసారి.. మాంచెస్టర్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, గిల్

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Telugu news live updatesGill And Rahul - 48 ఏళ్లలో ఇదే తొలిసారి.. మాంచెస్టర్ లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, గిల్
Telugu news live updatesAsia Cup - ఆసియా కప్ లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ఏది?
Asia Cup: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, ఇప్పటిరకు ఆసియా కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టు ఏదో తెలుసా?
Telugu news live updatesNothing Phone 3 5G - నథింగ్ ఫోన్ 3 5G పై రూ. 20 వేల తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్
Nothing Phone 3 5G: నథింగ్ ఫోన్ 3 5G పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ప్రకటించింది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో దాదాపు 80 వేల ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను కేవలం రూ. 49,900కే పొందవచ్చు.
Telugu news live updatesRedmi Note 14 SE 5G - సూపర్ ఫీచర్లతో సరికొత్త 5G పోన్ వచ్చేస్తోంది
Redmi Note 14 SE 5G జూలై 28న ఇండియాలో లాంచ్ అవుతోంది. MediaTek Dimensity 7025 Ultra, 50MP OIS కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తోంది!
Telugu news live updatesAsia Cup 2025 full schedule - ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ లపై ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.
Telugu news live updatesIND vs PAK - ఆసియా కప్ 2025 కి ముహూర్తం ఫిక్స్.. ముచ్చటగా మూడు సార్లు తలపడనున్న భారత్-పాకిస్తాన్
IND vs PAK: ఆసియా కప్ 2025 UAEలో సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగుతుంది. భారత్-పాకిస్తాన్ మూడు సార్లు తలపడే ఛాన్స్ ఉంది.
Telugu news live updatesApache Helicopter - ఆకాశంలో ఎగిరే యుద్దట్యాంకులు ఈ అపాచీ... భారత ఆర్మీ ఇక తగ్గేదేలే
ప్రపంచంలోనే అత్యాధునికమైన, యుద్ధంలో పరీక్షించబడిన అటాక్ హెలికాప్టర్ అపాచీ. ప్రస్తుతం 1,280 కి పైగా హెలికాప్టర్లు సేవలో ఉన్నాయి
Telugu news live updatesమీరు కూడా లక్షాధికారో లేదా కోటీశ్వరులో కావాలా? ఈ చిట్కాలు పాటించండి
అదనపు ఆదాయాన్ని పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కూడా ధనవంతులు కావచ్చు. సరైన పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడం, సంపదను సృష్టించడం ఎలాగో ఇక్కడ తెలుసుకొండి.
Telugu news live updatesHyderabad - ఓ హైదరబాదీ ఉద్యోగీ... నీ పరిస్థితి ఇంతేనా?
హైదరాబాద్ నగరంలో జీవించే ప్రతి సగటు ఉద్యోగి పరిస్థితి ఒక్కటే… లక్షలు సంపాదిస్తున్నా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. నగరాాల్లో ఖర్చులు ఎలా ఉన్నాయి? దేనికెంత ఖర్చవుతుంది? ఇక్కడ చూద్దాం.
Telugu news live updatesపెళ్లికాని ప్రసాదులు ... క్రెడిట్ స్కోరు బాగుంటేనే ఇళ్లయినా, ఇల్లాలయినా..!
లక్షణంగా ఉన్నా, లక్షల్లో జీతం ఉన్నా సరే... సిబిల్ స్కోరు బాగోలేకుంటే పెళ్లికాని ప్రసాదుల జాబితాలో చేరాల్సివస్తోంది. పెళ్లి చూపుల్లో క్రెడిట్ రిపోర్ట్ చూసే నయా ట్రెండ్ మొదలయ్యింది.
Telugu news live updatesReels Competition - రీల్స్ చేయండి... కేంద్ర ప్రభుత్వమే డబ్బులిస్తుంది.. ఎంతో తెలుసా?
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం "A Decade of Digital India" పేరిట రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. మీరు కూడా రీల్స్ చేసి ఈ పోటీలో పాల్గొనవచ్చు.. డబ్బులు గెలుచుకోవచ్చు.