MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Gadgets
  • Redmi Note 14 SE 5G: సూపర్ ఫీచర్లతో సరికొత్త 5G పోన్ వచ్చేస్తోంది

Redmi Note 14 SE 5G: సూపర్ ఫీచర్లతో సరికొత్త 5G పోన్ వచ్చేస్తోంది

Redmi Note 14 SE 5G జూలై 28న ఇండియాలో లాంచ్ అవుతోంది. MediaTek Dimensity 7025 Ultra, 50MP OIS కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తోంది! 

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 26 2025, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ ఫీచర్లతో Redmi Note 14 SE 5G!
Image Credit : @saaaanjjjuuu | X

సూపర్ ఫీచర్లతో Redmi Note 14 SE 5G!

రెడ్‌మీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న Redmi Note 14 SE 5G జూలై 28న ఇండియాలో లాంచ్ కాబోతోంది. Redmi Note 14 5G సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ ఫోన్ MediaTek Dimensity 7025 Ultra చిప్‌సెట్, 16GB RAMతో వస్తుందని అంచనా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డిస్‌ప్లే, ప్రాసెసర్ అదుర్స్!
Image Credit : Mi.com

డిస్‌ప్లే, ప్రాసెసర్ అదుర్స్!

120Hz రిఫ్రెష్ రేట్, 2,100 nits బ్రైట్‌నెస్ ఉన్న AMOLED డిస్‌ప్లేతో Redmi Note 14 SE 5G వస్తోంది. 6.67 ఇంచ్‌ల ప్యానెల్ ఉండొచ్చు.

35
కార్నింగ్ గొరిల్లా గ్లాస్
Image Credit : Redmi

కార్నింగ్ గొరిల్లా గ్లాస్

ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. MediaTek Dimensity 7025 Ultra SoC, 16GB RAM (వర్చువల్ RAMతో సహా) ఉంటుంది.

45
కెమెరా, ఆడియో: అదిరిపోయే క్వాలిటీ!
Image Credit : our own

కెమెరా, ఆడియో: అదిరిపోయే క్వాలిటీ!

50MP Sony LYTY-600 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, OISతో Redmi Note 14 SE 5G వస్తోంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300% వాల్యూమ్ బూస్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది.

55
బ్యాటరీ: 4 ఏళ్ల లైఫ్!
Image Credit : Xiaomi Ghana/X

బ్యాటరీ: 4 ఏళ్ల లైఫ్!

5,110mAh బ్యాటరీ, టర్బోఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Redmi Note 14 SE 5G వస్తోంది. TÜV SÜD సర్టిఫికేషన్ ఉన్న ఈ బ్యాటరీ 4 ఏళ్ల లైఫ్ ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Recommended image2
iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?
Recommended image3
iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే
Related Stories
Recommended image1
Redmi Note 14 5G రెడ్‌మీ నోట్ 14 5G మీకు నచ్చే రంగులో!
Recommended image2
Redmi: కొత్త అప్‌డేట్స్‌తో రెడ్‌మీ ప్యాడ్ 2 వచ్చేస్తోంది: ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved