Rajasthan Royals vs Kolkata Knight Riders: బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాటు క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ తో రాజస్థాన్ రాయల్స్ పై ఆడుతూ పాడుతూ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) విజయం సాధించింది.
- Home
- National
- Telugu news live updates: RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !
Telugu news live updates: RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ రోజు ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
RR vs KKR: ఆడుతూ పాడుతూ గెలిచేసిన కేకేఆర్ ! క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !
IPL 2025: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై ధోని కామెంట్స్ వైరల్.. ఏం చెప్పాడంటే?
MS Dhoni on IPL Impact Player Rule: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండిUPI : నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే సేవలు ... ఎందుకో తెలుసా?
దేశవ్యా UPI సేవలు ఆగిపోయాయి, చాలా మంది పేమెంట్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు.
పూర్తి కథనం చదవండిSchool Holidays : రేపు ఒక్కరోజే స్కూళ్లు నడిచేది... తర్వాత వరుసగా ఐదురోజులు సెలవులు
Ugadi Ramzan Holidays తెలంగాణలో విద్యాసంస్థలకు వరుసగా ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. రేపు ఒక్కరోజే స్కూళ్ళు నడిచేంది... తర్వాత వరుసగా ఐద్రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి.
పూర్తి కథనం చదవండిIPL records: ఐపీఎల్ హిస్టరీలో యంగెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?
youngest IPL captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2025 చాలా మంది యంగ్ ప్లేయర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను కేవలం 23 సంవత్సరాల వయసులో కెప్టెన్సీ పొందాడు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో టాప్-5 అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు (యంగెస్ట్ కెప్టెన్లు) ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Breaking : హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు ప్రమాదం ...
బాలీవుడ్ స్టార్ అమితాబచన్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
పూర్తి కథనం చదవండిMotivational story: 'నిదానమే ప్రధానం' అని ఊరికే అనలేదు.. ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది
సామెతలు వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి. వంద మాటల్లో చెప్పే దానిని సింపుల్‌గా ఒక్క లైన్‌లో చెప్పొచ్చు. అలాంటి ఒక సామెత 'నిదానమే ప్రధానం'. నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామనే సందేహం రావొచ్చు. అయితే ఈ కథ చదివితే అదెలాగో అర్థమవుతుంది..
ఎస్ఆర్‌హెచ్ లో పాకెట్ సైజ్ టైనమైట్స్ ... వీరి విజృంభించారో రచ్చరచ్చే
Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇప్పటికే హెడ్, క్లాసేన్, ఇషాన్, అభిషేక్ వంటి హిట్టర్లున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు పాకెట్ సైజ్ డైనమైట్స్ ఆ టీంలో చేరారు. ఆ యువ కెరటాలెవరో తెలుసా?
పూర్తి కథనం చదవండిSRH : బుల్లెట్ బంతులతో రెచ్చిపోయే ఈ ఇద్దరూ... ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ విన్నర్స్ అవుతారా?
Indian Premier League 2025 : ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ బంతితో అద్బుతాలు చేయగలరు.
పూర్తి కథనం చదవండిAdam Zampa : టీ20 లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎస్ఆర్‌హెచ్ లో ... అతడితో మామూలుగా ఉండదు
Indian Premier League 2025 : ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా ఇప్పుడు ఐపిఎల్ లో బంతితో మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యారు. అతడు మొదటిసారిగా ఐపిఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు.
పూర్తి కథనం చదవండిFinancial Tasks: మార్చి 31 లోపు ఈ 3 పనులు చేయకపోతే చాలా నష్టపోతారు
Financial Tasks: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోతోంది. ఈ లోపు ఈ 3 పనులు చేయకపోతే మీరు చాలా డబ్బును నష్టపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండిsugar daddy: రోహిత్ భార్య రితికా, ధనశ్రీని షుగర్ డాడీ అన్నారా?
Rohit Sharma Wife Ritika Sajdeh: ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ధనశ్రీకి ఇచ్చిన భరణంపై విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ మరో వివాదానికి కారణమైంది.
పూర్తి కథనం చదవండిMohammed Shami : షమీ భాయ్ ... షేర్ లెక్క మైదానంలో దూకితే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే
Indian Premier League 2025 : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మాద్ షమీ ఈ ఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. అతడి చేరికతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ అయ్యింది.
పూర్తి కథనం చదవండియుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడాకుల అసలు కారణం ఇదేనా !
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మార్చి 20, 2025న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
పూర్తి కథనం చదవండి24 ఏళ్ళ కెరీర్ లో రాజమౌళి జీర్ణించుకోలేకపోయిన బాధ అదొక్కటే, దిక్కుతోచని పరిస్థితిలో..
రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత జీర్ణించుకోలేని సంఘటన కెరీర్ పరంగా ఎదురైందట. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఆ సంఘటన గురించి చెప్పారు.
పూర్తి కథనం చదవండిPat Cummins : కమిన్స్ ఖలేజా ఉన్నోడే... అందుకే ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది
Indian Premier League 2025 : ప్యాట్ కమిన్స్... గత ఐపిఎల్ నుండి తెలుగు క్రికెట్ ప్రియులకు బాగా దగ్గరైన ఆటగాడు. అతడి సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అద్భుతాలు చేస్తోంది. ఆరెంజ్ ఆర్మీ అల్లాడిస్తోంది.
పూర్తి కథనం చదవండిLifestyle: యూరిన్ చేయగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరం సరిగ్గా పనిచేయాలంటే నీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎన్నో రకాల వ్యాధులకు సరిపడా నీరు తాగకపోవడమే కారణమని వైద్యులు చెబుతుంటారు. అయితే నీరు తాగే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.?
Nitish Kumar Reddy : మన రెడ్డిగారు రెచ్చిపోయారో ... బౌలర్లకు దబిడిదిబిడే
Indian Premier League 2025 : మన తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు టీం కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపిఎల్ లో కూడా అతడు రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే.
పూర్తి కథనం చదవండిఎవరీ దివ్య-శంకర్? ఇంటి గుట్టు రచ్చకెలా ఎక్కింది? దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది?
Sankar Divya divorce case: నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే అది రహస్యం. ఒక్కసారి బయట పడిందో అది పెద్ద చర్చగా మారుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ భార్యభర్తల గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వ్యవహారం ఎందుకు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
శోభన్ బాబు, చిరంజీవితో నటించిన హీరోయిన్.. రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె జీవితం ఏమైందో తెలుసా ?
రాహుకాలంలో పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నానని ఓ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పూర్తి కథనం చదవండి