11:57 PM (IST) Mar 30

RR vs CSK: ధోని-జడేజాలు చెన్నైని గెలిపించలేకపోయారు.. రాజ‌స్థాన్ సూప‌ర్ విక్ట‌రీ

IPL 2025 RR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 11వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై విజ‌యం సాధించింది. నితీష్ రాణా, జోఫ్రా ఆర్చర్ లు ఈ గెలుపులో హీరోలుగా నిలిచాడు. 

పూర్తి కథనం చదవండి
11:38 PM (IST) Mar 30

కేకేఆర్ వ‌ద్దంటే.. ఆర్ఆర్ త‌ర‌ఫున 225 స్ట్రైక్ రేటుతో సునామీ రేపిన నితీష్ రాణా

Nitish Rana: ఐపీఎల్ లో  కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ద్ద‌నుకుంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ లోకి వ‌చ్చి సునామీ ఇన్నింగ్స్ తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు నితీష్ రాణా. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై ధనాధన్ ఇన్నింగ్స్ తో సూప‌ర్ నాక్ ఆడాడు. 
 

పూర్తి కథనం చదవండి
11:01 PM (IST) Mar 30

IND vs AUS: ఐపీఎల్ మ‌ధ్య‌లో భార‌త్-ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ !

India Tour of Australia 2025: భారత జట్టు 5 టీ20, 3 వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐపీఎల్ మ‌ధ్య దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. 
 

పూర్తి కథనం చదవండి
09:59 PM (IST) Mar 30

IPL 2025 DC Vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటిమికి 5 కార‌ణాలు ఇవే

Five Reasons for SRH's Defeat: ఐపీఎల్ 2025లో అద్భుత‌మైన బౌలింగ్, బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చిత్తుగా ఓడించింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో డీసీ  7 వికెట్ల తేడాతో గెలిచింది.

పూర్తి కథనం చదవండి
08:53 PM (IST) Mar 30

ఎంపురాన్ మూవీ వివాదం : ఆ సన్నివేశాలు తొలగిస్తాం, క్షమాపణ కోరిన మోహన్ లాల్

ఎంపురాన్‌తో సంబంధించి వివాదంపై మోహన్‌లాల్ క్షమాపణ చెప్పారు.

పూర్తి కథనం చదవండి
08:16 PM (IST) Mar 30

మూడు రోజుల్లోనే పీఎఫ్ డబ్బులు మీ ఖాతాల్లోకి.. EPFO కొత్త మార్పులు: ఏప్రిల్ 1, 2025 నుండి అమలు

EPFO New Rules : ఏప్రిల్ 1, 2025 తర్వాత పీఎఫ్ డబ్బులు తీసుకోవడం మరింత సులభం కానుంది. ఈ మేరకు EPFO (Employees’ Provident Fund Organization) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులు ఫీఎఫ్ కు అప్లై చేసుకుంటే కేవలం 3 రోజుల్లోనే, అది కూడా ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్ లైన్ లోనే డబ్బులు పొందొచ్చు. EPFO కొత్త మార్పుల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
08:06 PM (IST) Mar 30

IPL: డబుల్ సెంచరీ.. ఐపీఎల్ 2025లో మిచెల్ స్టార్క్ కొత్త రికార్డు !

Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మిచెల్ స్టార్క్ అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ను తన బౌలింగ్ తో దెబ్బకొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కు సూపర్ విక్టరీని అందించాడు. అలాగే, ఐపీల్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 
 

పూర్తి కథనం చదవండి
07:53 PM (IST) Mar 30

హార్దిక్ పాండ్యా: మళ్లీ అదే తప్పు!

Hardik Pandya Fined: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. 

పూర్తి కథనం చదవండి
07:05 PM (IST) Mar 30

DC Vs SRH: సన్‌రైజర్స్ హైద‌రాబాద్ రెండో ఓట‌మి ! ఢిల్లీ అద‌ర‌గొట్టింది బాసూ !

IPL 2025 DC Vs SRH: అభిషేక్ పోరెల్ భారీ సిక్స‌ర్ బాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ 2025లో రెండో విజ‌యాన్ని అందించాడు. ఐపీఎల్ 2025 10వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 
 

పూర్తి కథనం చదవండి
06:27 PM (IST) Mar 30

కాంతార హీరో రిషబ్ శెట్టి ఉగాది సెలెబ్రేషన్స్, ఆవుల్ని ప్రత్యేకంగా పూజించిన పాన్ ఇండియా స్టార్, వైరల్ ఫొటోస్

నటుడు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ఉగాది జరుపుకున్నారు. పండుగ వేడుకల అందమైన ఫోటోలు ఇవి.

పూర్తి కథనం చదవండి
05:41 PM (IST) Mar 30

Zelensky: అగ్రరాజ్యానికి షాక్‌ ఇచ్చిన జెలెన్‌స్కీ.. అమెరికా ఆర్మీ సాయం అప్పుగా ఒప్పకోమని స్పష్టీకరణ.

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  సీరియస్ అయ్యారు. అమెరికా ఆర్మీ సాయాన్ని ఉక్రెయిన్ అప్పుగా ఎప్పటికీ ఒప్పుకోదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు.. 

పూర్తి కథనం చదవండి
05:32 PM (IST) Mar 30

Aniket Verma: సన్‌రైజర్స్ హైదరాబాద్ లో మరో కొత్త స్టార్.. వైజాగ్ లో ఇరగదీశాడు ! ఎవరీ అనికేత్ వర్మ?

Aniket Verma IPL 2025 DC Vs SRH: తన కెరీర్ లో తొలి ఐపీఎల్ సీజన్ ను ఆడుతున్న అనికేత్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 

పూర్తి కథనం చదవండి
04:52 PM (IST) Mar 30

Hacker Attacks: మీరు క్రోమ్ వాడుతున్నారా? హ్యాకర్లు దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి

Hacker Attacks: గూగుల్ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక. క్రోమ్ బ్రౌజర్ డేంజర్ లో పడింది. దీనిపై సైబర్ నేరగాళ్లు దాడులు చేసే అవకాశాలున్నాయి. వెంటనే బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవడంతో పాటు ఈ టిప్స్ పాటిస్తే మీ డేటా, మనీ సేఫ్ గా ఉంటాయి.

పూర్తి కథనం చదవండి
04:19 PM (IST) Mar 30

PM Modi: వైద్య విద్యలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నాగ్ పూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ (Madhav Netralaya) కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తూ, అర్హులైన డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పీఎం నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. 

 

పూర్తి కథనం చదవండి
04:16 PM (IST) Mar 30

DC Vs SRH: స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ! స్టార్క్ దెబ్బ అదుర్స్ !

IPL 2025 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జ‌రుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్  యంగ్ ప్లేయర్ అభిషేక్ శ‌ర్మ ఒక్క పరుగుకే ర‌నౌట్ అయ్యాడు. 
 

పూర్తి కథనం చదవండి
04:02 PM (IST) Mar 30

Best Mileage Scooter: రూ.74 వేలకే 62 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ సూపర్ స్కూటర్ ఫీచర్స్ అద్భుతం

లోకల్ తిరగడానికి బెస్ట్ మైలేజ్ స్కూటర్ కోసం చూస్తున్నారా? టీవీఎస్ అందిస్తోంది స్కూటీ జెస్ట్ 110. స్టైలిష్ డిజైన్ తో సిటీలో తిరగడానికి కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ ని తయారు చేసింది. దీని ఫీచర్స్, మైలేజ్, ధర తెలుసుకుందామా? 

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) Mar 30

రష్మిక కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ : గీత గోవిందం నుంచి పుష్ప 2 వరకు

సికిందర్ నటి రష్మిక మందన్న కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల గురించి చూద్దాం. ఆమె పని పట్ల అంకితభావం, అభిరుచిని ప్రతిబింబిస్తాయి.

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) Mar 30

Business Idea: భూమి ఉన్న వారికి సిరుల పంట.. నెలకు రూ. లక్ష సంపాదించే అవకాశం

ఒకప్పుడు వ్యవసాయం అంటే నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారు మాత్రమే చేసే వృత్తి అనుకునే వారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసిన వారు కూడా కొలువులు మానేసి వ్యవసాయంవైపు మొగ్గు చూపుతున్నారు. వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అలాంటి ఒక ఉత్తమ పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
03:22 PM (IST) Mar 30

Exercise: ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఇవి అస్సలు తినకూడదు

Exercise: ఈ రోజుల్లో ఎక్సర్‌సైజ్ రెగ్యులర్ గా చేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం. అయితే వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ తినడం హెల్త్ కి మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి
03:04 PM (IST) Mar 30

సుమన్ జైలుకు వెళ్లడం వల్ల అదృష్టం కలిసొచ్చి స్టార్ అయింది ఎవరో తెలుసా, చిరంజీవి కాదు

నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. అందగాడు కూడా. కెరీర్ జోరందుకుంటున్న తరుణంలో జరిగిన సంఘటన వల్ల సుమన్ కొన్ని నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి