MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AUS: ఐపీఎల్ మ‌ధ్య‌లో భార‌త్-ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ !

IND vs AUS: ఐపీఎల్ మ‌ధ్య‌లో భార‌త్-ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ !

India Tour of Australia 2025: భారత జట్టు 5 టీ20, 3 వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐపీఎల్ మ‌ధ్య దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 30 2025, 11:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

India Tour of Australia 2025 Full schedule: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025  సందడి మ‌ధ్య భాత‌ర క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. భార‌త్ 2025లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో 3 వన్డేలు, 5 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తన షెడ్యూల్‌ను ప్రకటించింది.

క్రికెట్ మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య పోటీ ఎల్లప్పుడూ ఉత్తేజక‌రంగా ఉంటుంది. ఇరు జ‌ట్ల పోరును క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎంజాయ్ చేస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

టీమిండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు ఎప్పుడు వెళ్ల‌నుంది? 

ఈ ఏడాది చివర్లో భారత పురుషుల జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం తెలిపింది. అక్టోబర్ 19 - నవంబర్ 8 మధ్య వైట్ బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. 50 ఓవర్ల మ్యాచ్‌లు డే-నైట్ మ్యాచ్‌లు కాగా, T20 మ్యాచ్‌లు నైట్ మ్యాచ్‌లుగా ఉంటాయ‌ని తెలిపింది. 

 

34

భార‌త్-ఆసీస్ లు ఏ గ్రౌండ్ లో ఆడ‌తాయి? 

రాబోయే 2025–26 సీజన్‌లో ఆస్ట్రేలియాలోని ఎనిమిది రాష్ట్రాల్లో క్రికెట్ మ్యాచ్ లు జ‌ర‌ప‌డానికి క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేసింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కాన్‌బెర్రా, హోబర్ట్ లో జ‌రుగుతాయి. దీనికి ముందు పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో కూడా 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడతాయి. 2024-25 ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్ తిరిగి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తోంది. 

ఇండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్-వన్డే సిరీస్

అక్టోబర్ 19: పెర్త్ స్టేడియం, పెర్త్
అక్టోబర్ 23: అడిలైడ్ ఓవల్, అడిలైడ్
అక్టోబర్ 25: SCG, సిడ్నీ

44

ఇండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్-టీ20 సిరీస్

అక్టోబర్ 29: మనుకా ఓవల్, కాన్‌బెర్రా
అక్టోబర్ 31: MCG, మెల్‌బోర్న్
నవంబర్ 2: బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
నవంబర్ 6: గోల్డ్ కోస్ట్ స్టేడియం, గోల్డ్ కోస్ట్ 
నవంబర్ 8: ది గబ్బా, బ్రిస్బేన్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
T20Iల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే.. నంబర్ వన్ ఎవరంటే?
Recommended image2
India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే T20 సీరిస్ అస్సలు మిస్సవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
Recommended image3
Tilak Varma: నేను ఆడేది దేశం కోసం.. విమర్శకులకు తిలక్ వర్మ మాస్ కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved