MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాంతార హీరో రిషబ్ శెట్టి ఉగాది సెలెబ్రేషన్స్, ఆవుల్ని ప్రత్యేకంగా పూజించిన పాన్ ఇండియా స్టార్, వైరల్ ఫొటోస్

కాంతార హీరో రిషబ్ శెట్టి ఉగాది సెలెబ్రేషన్స్, ఆవుల్ని ప్రత్యేకంగా పూజించిన పాన్ ఇండియా స్టార్, వైరల్ ఫొటోస్

నటుడు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ఉగాది జరుపుకున్నారు. పండుగ వేడుకల అందమైన ఫోటోలు ఇవి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 30 2025, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి ఉగాది పండుగను జరుపుకున్నారు. 

28

రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి, ముద్దుల పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. 

38

ప్రగతి శెట్టి, రణ్‌విత్ శెట్టి, రాధ్యా శెట్టి, రిషబ్ శెట్టి సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. 

48

రిషబ్ శెట్టి దైవభక్తుడు. సమయం దొరికినప్పుడల్లా గుడులకు వెళ్తుంటారు. దీన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు. 

58

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఆవు, ఎద్దులకు చెరకు ఇచ్చారు. రిషబ్ గారి అందమైన ఫోటో ఇది. హిందూ సంప్రదాయాలని రిషబ్ శెట్టి ఫ్యామిలీ బాగా పాటిస్తుంటారు. 

68

'కాంతార' సినిమా తర్వాత రిషబ్ శెట్టి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ రిషబ్ శెట్టి ప్రీక్వెల్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు. 

78

రిషబ్ శెట్టి బసవన్నకు నమస్కారం చేశారు. వీలైనంత త్వరగా సినిమాను తెరపైకి తీసుకురానున్నారట. దీని కోసం భారీగా సిద్ధమవుతున్నారు. 

88

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఆయన కథ చూసుకుని సినిమా చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved