11:59 PM (IST) Mar 14

IPL 2025: ఐపీఎల్ 10 జ‌ట్ల కెప్టెన్లు వీరే

IPL 2025 All 10 Teams captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా క్రికెట్ లీగ్ కోసం అన్ని జ‌ట్లు త‌మ కెప్టెన్ల‌ను ప్ర‌క‌టించాయి. ఏ జ‌ట్టును ఎవ‌రు న‌డిపించ‌నున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
11:50 PM (IST) Mar 14

Janasena : నన్ను తిట్టని తిట్టు లేదు.. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టా : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన వార్షికోత్సవ సభలో జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ షాక్ వచ్చి తాను చనిపోయే ప‌రిస్థితి వ‌స్తే తనకు కొండగట్టు ఆంజనేయ స్వామి, తెలంగాణ నేల పునర్జన్మను ఇచ్చిందని చెప్పారు. 

పూర్తి కథనం చదవండి
11:16 PM (IST) Mar 14

Pawan Kalyan: హిందువులను చంపేస్తామంటే కోపం రాదా? జయకేతనంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్

Jana Sena Jayaketanam: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ‘జయకేతనం’ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హిందువులను చంపేస్తామంటే కోపం రాకుండా ఉంటుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 

పూర్తి కథనం చదవండి
10:29 PM (IST) Mar 14

Pawan Kalyan: 'జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్‌'.. పిఠాపురంలో పవన్‌

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ తన రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి
10:22 PM (IST) Mar 14

Janasena : జగన్ ఒక హాస్యనటుడు.. మ‌ళ్లీ గెలుస్తామ‌ని ఎన్నో కలలు కన్నారు: నాగ‌బాబు సెటైర్లు

Nagababu: జనసేన వార్షికోత్సవ సభలో జనసేన నాయకుడు నాగబాబు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్‌ కలలు కన్నారని సెటైర్లు వేశారు.

పూర్తి కథనం చదవండి
10:04 PM (IST) Mar 14

జనసేన ఆవిర్భావ సభలో.. పవన్‌ ఆసక్తికర స్పీచ్‌

YouTube video player

09:29 PM (IST) Mar 14

భారత్‌లో డిజిటల్ విప్లవం.. డిజిటల్ ఇండియాకు 10 ఏళ్ల వేడుక!

'డిజిటల్ ఇండియా' పుణ్యమా అని మన దేశం చాలా దేశాలకు పోటీ ఇచ్చేలా ఎదిగింది. దేశ ఆర్థికాభివృద్ధిలో డిజిటల్ ఇండియాది పెద్ద పాత్ర. ఇండియాలో డిజిటల్ విప్లవం సృష్టించిన డిజిటల్ ఇండియాకు ఇది 10 ఏళ్ల పండుగ!

పూర్తి కథనం చదవండి
09:25 PM (IST) Mar 14

Trademark Registration Guide : ట్రేడ్ మార్క్ ఎలా రిజిస్టర్ చేయాలి? రిజిస్ట్రేషన్ విధానం, ఇతర పూర్తి వివరాలు

భారత్‌లో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రూల్స్, దాని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోండి. వ్యాపారులు ట్రేడ్‌మార్క్‌ను ఎలా రిజిస్టర్ చేయాలి, దాని టర్మ్, రెన్యూవల్, లీగల్ స్ట్రక్చర్ గురించి ఈ ఆర్టికల్‌లో ఉంది.

పూర్తి కథనం చదవండి
08:43 PM (IST) Mar 14

Highest Female Population Countries: ఈ దేశాల్లో పురుషులు తక్కువ.. మహిళలు ఎక్కువ !

Top 10 Countries with More Women Than Men: పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. అయితే, పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి టాప్ 10 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 
పూర్తి కథనం చదవండి
08:02 PM (IST) Mar 14

Reliance Shares: షేర్ మార్కెట్‌లో అద్భుతం.. రూ.300 పెట్టి షేర్లు కొంటే రూ.11.88 లక్షలు లాభం..

Reliance Shares: షేర్ మార్కెట్ లో అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఓ వ్యక్తి కేవలం రూ.300 పెట్టి షేర్లు కొన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయారు. ఇప్పుడు ఆ షేర్లు విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.11.88 లక్షలు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడుంటారు, అతణ్ని లక్షాధికారిని చేసిన ఆ కంపెనీ డీటైల్స్ తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
07:51 PM (IST) Mar 14

Champions Trophy: టీమిండియా విజయానికి రోహిత్, కోహ్లీనే కారణం.. పాంటింగ్ కామెంట్స్ వైరల్

Champions Trophy: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపులో వెన్నెముకగా నిలిచిందని ఆసీస్ లెజెండరీ ప్లేయర్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.

పూర్తి కథనం చదవండి
06:38 PM (IST) Mar 14

Fact: ఫ్యాక్టరీలో పై కప్పులో కనిపించే ఈ వస్తువు ఉపయోగం ఏంటో తెలుసా.?

సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అధునాతన టెక్నాలజీతో కూడిన వస్తువులు మన జీవితాన్ని మరింత సులభంగా మార్చేశాయి. అయితే మన చుట్టూ ఉన్నా కొన్ని వస్తువుల ఉపయోగం గురించి మనకు తెలిసి ఉండదు. అలాంటి వాటిలో ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టీల్‌ డోమ్‌ రొటేటింగ్ పరికరం ఒకటి. ఇంతకీ దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:06 PM (IST) Mar 14

Smart Phone: మీ పక్కవాళ్లు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా తెలుసుకోవాలి.? సింపుల్‌ ట్రిక్‌..

ఫోన్‌లలో మనకు తెలియని ఎన్నో రకాల ట్రిక్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒక ట్రిక్‌ గురించి ఈరోజు తెలుసకుందాం. ఇంతకీ ఏంటా ట్రిక్‌.? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

పూర్తి కథనం చదవండి
05:49 PM (IST) Mar 14

Honda Activa EV: ఒక్క ఛార్జ్‌తో 190 కి.మీ ప్రయాణించే హోండా యాక్టివా ఈవీ విడుదల ఎప్పుడో తెలుసా?

Honda Activa EV: హోండా యాక్టివాకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అందుకే హోండా కంపెనీ యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ ను మార్కెట్ లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హోండా యాక్టివా ఈవీ గురించి లెేటెస్ట్ అప్ డేట్స్, ధర, కి.మీ. రేంజ్ తదితర వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
05:30 PM (IST) Mar 14

Sleep: పని చేస్తుంటే నిద్ర వస్తోందా? ఇవి తినకుండా ఉంటే చాలు

ఆఫీసులో పని చేస్తుంటే ఊరికే నిద్ర వస్తుందా? అయితే.. మీరు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.మరి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఓసారి చూద్దామా...

పూర్తి కథనం చదవండి
05:23 PM (IST) Mar 14

విజయ్ వీరాభిమాని: వరుణ్ చక్రవర్తి ఏ సినిమాలో నటించాడో తెలుసా?

Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టులో స్పిన్ మాంత్రికుడిగా వెలుగొందుతున్న తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి సినిమాల్లోనూ నటించాడు.

పూర్తి కథనం చదవండి
04:59 PM (IST) Mar 14

ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

ఈ హీరో ఒకప్పుడు చిన్న చిన్న వేశాలు వేసుకునేవాడు, ఆతరువాత హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. ఆతరువాత కాస్త రేంజ్ పెరిగి మంచి పాత్రలు వచ్చాయి. కమెడియన్ గా నటిస్తూ వస్తున్న ఈకుర్రాడు.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరతను. 

పూర్తి కథనం చదవండి
04:32 PM (IST) Mar 14

Vastu Tips: సాయంత్రం ఇలాంటి పనులు చేస్తే, ధన నష్టం పక్కా..!

ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. అయితే.. మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల కారణంగా ధన నష్టం కలుగుతుందని మీకు తెలుసా? మరి, ఆ పనులేంటో చూద్దాం...

పూర్తి కథనం చదవండి
03:56 PM (IST) Mar 14

అప్పు సినిమా రీ రిలీజ్, పునీత్ రాజ్ కుమార్ షూటింగ్ లొకేషన్ ఫొటోస్ వైరల్

పునీత్ రాజ్‌కుమార్ నటించిన 'అప్పు' సినిమా మళ్లీ విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఫొటోలను షేర్ చేసిన యువరాజ్‌ కుమార్ అశ్విని పునీత్ రాజ్‌కుమార్‌కు విషెస్ చెప్పారు.

పూర్తి కథనం చదవండి
03:40 PM (IST) Mar 14

వెంకటేష్, మోహన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ చిత్రం.. ప్లాన్ చేసింది మామూలు డైరెక్టర్ కాదు

పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప.

పూర్తి కథనం చదవండి