MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెంకటేష్, మోహన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ చిత్రం.. ప్లాన్ చేసింది మామూలు డైరెక్టర్ కాదు

వెంకటేష్, మోహన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ చిత్రం.. ప్లాన్ చేసింది మామూలు డైరెక్టర్ కాదు

పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 14 2025, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Venkatesh, Mohan Babu

Venkatesh, Mohan Babu

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. వెంకటేష్ గతంలో యాక్షన్ చిత్రాలు చాలా చేసేవారు. ఇప్పుడు బాగా తగ్గించారు. వెంకటేష్ కి మాస్ లో కంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువగా అభిమానులు ఉన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

హీరోలకు సపరేట్ మ్యానరిజమ్స్ ఇవ్వాలంటే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప. వెంకీ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా రాలేదు. 

34

అయితే గతంలో పూరి జగన్నాధ్..వెంకీతో సినిమా చేసేందుకు ప్రయత్నించారట. రచయిత తోట ప్రసాద్ ఈ విషయాన్ని బయట పెట్టారు. పూరి జగన్నాధ్ పోకిరి చిత్రానికి ముందు నాగార్జున, సోనూసూద్ కాంబినేషన్ లో సూపర్ చిత్రాన్ని తెరకెక్కించారు. 

44

వాస్తవానికి ఈ చిత్రంలో హీరో వెంకటేష్ అట. సోనూ సూద్ పాత్రలో మోహన్ బాబుని అనుకున్నారట. కథ కూడా ఆ విధంగానే రాసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ చిత్రం నాగార్జున చేతుల్లోకి వెళ్ళింది. సూపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు కానీ పర్వాలేదనిపించే విజయం సాధించింది. గతంలో వెంకీ, మోహన్ బాబు చాలా చిత్రాల్లో నటించారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలసి నటించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Recommended image2
C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?
Recommended image3
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved