MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Pawan Kalyan: హిందువులను చంపేస్తామంటే కోపం రాదా? జయకేతనంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్

Pawan Kalyan: హిందువులను చంపేస్తామంటే కోపం రాదా? జయకేతనంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్

Jana Sena Jayaketanam: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ‘జయకేతనం’ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హిందువులను చంపేస్తామంటే కోపం రాకుండా ఉంటుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 14 2025, 11:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
AP Deputy CM Pawan Kalyan, janasena, Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan, janasena, Pawan Kalyan

Jana Sena Jayaketanam: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జ‌న‌సేన‌ ‘జయకేతనం’ సభకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. జనసేన వార్షికోత్సవ సభలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాన్ ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆయ‌న ప్ర‌సంగంలోని కొన్ని కీల‌క అంశాలు ఇలా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా, తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది' అని పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ గేట్‌ను కూడా తాకలేవని చెప్పారు, వందశాతం స్ట్రయిక్‌ రేట్‌తో ఘనవిజయం సాధించాం, ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్‌ చెప్పుకొచ్చారు.

37
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమ‌ని త‌న‌ను తీవ్రంగా అవమానించారనీ,  అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కల్యాణ్‌ అన్నారు.

47
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

తాను మొదటి నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాని చెప్పిన పవన్ కళ్యాణ్..  పాతబస్తీలో ఒక నేత ఒక గంట టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తామంటే మాకు కోపం రాదా అని ఫైర్ అయ్యారు.

57
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

తాము నిలబడటంతో పాటు నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామని జనసేన అధినే పవన్ కళ్యాణ్ అన్నారు. 

67

ఇటీవల హిందీ వద్దనే కొత్త నినాదాలు మొదలు పెట్టారు. కానీ అలా అంటే కుదరదనీ,  హిందీ అందరూ నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

77
Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

Jana Sena, Pawan Kalyan, Jana Sena Annual Meeting,

తాను ఒక్కడిగా 2014లో జనసేన ప్రయాణం మొదలు పెట్టాననీ, నేడు ఈ స్థాయికి చేరుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
జనసేన
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved