11:53 PM (IST) Mar 09

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ లో నమోదైన రికార్డులు.. వీటిల్లో ఒక రోహిత్ రికార్డును అస్సలు ఊహించలేరు

Champions trophy ఫైనల్‌లో రోహిత్ శర్మ - శుభ్‌మన్ గిల్ 105 పరుగుల భాగస్వామ్యం - ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ ఓపెనింగ్ స్టాండ్. ఇలా ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలు మీ కోసం

పూర్తి కథనం చదవండి
11:36 PM (IST) Mar 09

జయహో ఇండియా : ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ సేన గెలుపు

Champions trophy 2025 : భారత్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించినా, న్యూజిలాండ్ జట్టు చివరి వరకూ పోరాడింది. 48 ఓవర్లో పాండ్యా ఔటైనా, జడేజా-రాహుల్ చివరి 6 బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు.

పూర్తి కథనం చదవండి
11:13 PM (IST) Mar 09

క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫైనల్‌ మ్యాచ్‌ను ఓటీటీలో ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా.?

Champions trophy: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ హిస్టరీ క్రియేట్ చేసింది. ట్రోఫీని సొంతం చేసుకొని కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చూశారు మన ప్లేయర్స్. ఈ నేపథ్యంలో ఈ ఫైన్ మ్యాచ్ ఓటీటీ వ్యూస్ లో సరికొత్త రికార్డును సృష్టించింది.. 

పూర్తి కథనం చదవండి
11:01 PM (IST) Mar 09

champions trophy: అపరూపమైన క్షణం.. సంతోషంతో అనుష్కను హగ్‌ చేసుకున్న కోహ్లీ. వైరల్‌ అవుతోన్న వీడియో.

భారత్ రికార్డు స్థాయిలో మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో టీమిండియా ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి
10:48 PM (IST) Mar 09

'ఛాంపియన్స్'పై ప్రముఖల ప్రశంసలు.. రాష్ట్రపతి మొదలు ప్రధానీ వరకు. ఏమన్నారంటే..

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపుతో దేశమంతా పండగ చేసుకుంటోంది. రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు టీమ్ ఇండియా గెలుపుతో గర్వపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు టీమిండియా ప్లేయర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు.. 

 

పూర్తి కథనం చదవండి
10:35 PM (IST) Mar 09

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా? చిన్ననాటి కోచ్ సంచలన వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఘనత రోహిత్ సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..
 

పూర్తి కథనం చదవండి
10:28 PM (IST) Mar 09

ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన సంబరం.. రోహిత్‌, కోహ్లీ ఎలా డ్యాన్స్‌ చేశారో చూశారా.?

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేసింది. దీంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోపీని గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది టీమిండియా.. 

పూర్తి కథనం చదవండి
10:19 PM (IST) Mar 09

ట్రోలర్స్‌కి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన రోహిత్.. ఫిట్‌నెస్‌పై కామెంట్‌ చేసిన వారికి చెంపపెట్టు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో గెలిచి టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇదే సమయంలో ఫైనల్లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోలర్లకు గట్టిగా సమాధానం ఇచ్చాడు. అదిరిపోయే ఫీల్డింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌తో రోహిత్ అందరి నోళ్లు మూయించాడు.

పూర్తి కథనం చదవండి
10:10 PM (IST) Mar 09

IND vs NZ: ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా గెలిచింది.. కానీ షమీ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కోరికను నిజం చేస్తూ టీమిండియా ఫైనల్ లో విజయ కేతనం ఎరగవేసింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో షమీ మాత్రం ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. 

పూర్తి కథనం చదవండి
08:05 PM (IST) Mar 09

టీమ్ ఇండియా గెలిస్తే పూనమ్ పాండేలా ఆఫర్ ఇచ్చిన నటి తాన్యా!

Tanya Chaudhari: భారత్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే తన హాట్ ఫోటో పోస్ట్ చేస్తానంది నటి, మోడల్ తాన్యా. దీంతో సోషల్ మీడియాలో భారత్ గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
07:50 PM (IST) Mar 09

Vivo T4x vs CMF Phone 1: వివో T4x వర్సెస్ ఫోన్ 1.. ఏది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్?

Vivo T4x vs CMF Phone 1: ప్రస్తుతం మార్కెట్ లో Vivo T4x 5G, CMF ఫోన్ 1.. ఈ రెండు ఫోన్లు పోటాపోటీగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం ఈ రెండింటిలో వేర్వేరు ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ, డిస్ ప్లే, డిజైన్, ప్రాసెసర్, కెమెరా విభాగాల్లో ఏది బెస్ట్ ఫోనో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:49 PM (IST) Mar 09

కృతి సనన్ డ్రెస్‌ పై ట్రోల్స్, `అది వేసుకోవడం మర్చిపోయిందా?`.. ఐఫాలో ఆమె లుక్‌పై క్రేజీ సెటైర్లు

Kriti Sanon: IIFA 2025లో కృతి సనన్ లుక్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె వేసుకున్న మెర్మైడ్-సిల్హౌట్ డ్రెస్ యూజర్లకు నచ్చలేదు.

పూర్తి కథనం చదవండి
07:24 PM (IST) Mar 09

Top SUVs in India: ఈ ఎస్‌యూవీ కార్ల కోసం జనాలు పోటీపడుతున్నారు. టాప్ 5 మోడల్స్ ఇవే

Top SUVs in India: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి నెలలో అమ్మకాల గణాంకాల చూస్తే ఇదే అర్థమవుతుంది. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎస్‌యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
06:53 PM (IST) Mar 09

శ్రీలీల పిలిచే `ఓజీ` ఎవరో తెలుసా? ఉమెన్స్ డే రోజు సర్‌ప్రైజ్‌, అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. పోస్ట్ వైరల్‌

శ్రీలీల తన ఓజీని కలిసింది. ఉమెన్స్ డే సందర్భంగా తాను ఓజీగా పిలుచుకునే హీరోని కలిసింది. ఆయన శ్రీలీలకి ఊహించని విధంగా సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. 
 

పూర్తి కథనం చదవండి
06:20 PM (IST) Mar 09

8 కోట్ల బడ్జెట్, 30 కోట్ల కలెక్షన్స్ తో లాభాల పంట పండించిన సినిమా ఏదో తెలుసా?

కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తీసిన అతి చిన్న సినిమా.. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 30 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. లాభాల పంట పండిస్తోన్న ఆ సినిమా ఏంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
06:15 PM (IST) Mar 09

‘అయ్యబాబోయ్ పెళ్లి చేసుకోవాలా..’ అనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇవే కారణాలు. ఇలా చేస్తే అంతా హ్యాపీ

Indian Marriages: నిజానికి పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం. అది పెద్దలు కుదిర్చినా, ప్రేమించుకొని చేసుకున్నా.. కాని ఇటీవల ఇండియాలో పెళ్లి భారంగా మారుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెళ్లంటేనే.. ఎందుకబ్బా చేసుకోవడం అనే పరిస్థితి కనిపిస్తోంది. దీని వెనుక కారణాలు, పరిష్కారాలు తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి
05:48 PM (IST) Mar 09

10 కోట్ల బడ్జెట్ 90 కోట్లు కొల్లగొట్టి గిన్నిస్ రికార్డ్ సాధించిన సినిమా ఏదో తెలుసా?

ఈ సినిమా బడ్జెట్ జస్ట్ 10 కోట్లు. కానీ కలెక్షన్లు మాత్రం ఏకంగా 90 కోట్లు. ఈ సినిమా గిన్నిస్ రికార్డు కూడా కొట్టింది. అంతేకాదు, ఈ సినిమాతో ఇద్దరు రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి?

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) Mar 09

SSMB29 Leak: మహేష్‌ బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎదురుపడే సీన్‌ లీక్‌.. పూనకాలు తెప్పిస్తున్న రాజమౌళి

SSMB29 Leak: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా నుంచి షాకింగ్‌ వీడియో లీక్‌ అయ్యింది. హీరో, విలన్‌ ఎదురుపడే కీలక సీన్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. మహేష్‌ ఫ్యాన్స్ మాత్రం ఊగిపోతున్నారు.
 

పూర్తి కథనం చదవండి
04:49 PM (IST) Mar 09

రోటీన్‌ ఉద్యోగంతో బోర్ కొడుతోందా? నెలకు రూ. 2 లక్షల ఆదాయంతో పాటు నలుగురికి ఉపాధి అందించే వ్యాపారం

Business Idea: ఉద్యోగం చేసే చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత మంచి వ్యాపారం ప్రారంభించి సెటిల్‌ అవ్వాలని అనుకుంటారు. అయితే మనం సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించే ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
04:37 PM (IST) Mar 09

జపాన్ లో మొదలైన దేవర దండోర, టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్

Jr NTR Devara Mania Begins in Japan: గెడ్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర దండోరా ఇంకా పూర్తవ్వలేదు. టార్గెట్ కాస్త పెద్దగా ఉంది. ఇండియా దాటి ప్రపంచ యాత్రకు బయలుదేరాడు తారక్. ఇప్పటికే జపాన్ లో దేవర మ్యానియా స్టార్ట్ అయ్యింది. 
 

పూర్తి కథనం చదవండి