08:32 PM (IST) Feb 22

`కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌

 ఇటీవల `తండేల్‌`తో హిట్‌ అందుకున్న చందూ మొండేటి `కార్తికేయ` సినిమాలకు సంబంధించి ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు. ఇవి `ఖలేజా` నుంచి తీసుకున్నానని చెప్పి షాకిచ్చారు.  `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్‌

07:04 PM (IST) Feb 22

మేకప్‌ లేకుండా అనసూయ డేర్‌.. ఒరిజినల్‌ లుక్‌పై నెటిజన్లు క్రేజీ రియాక్షన్‌.. చివరికి ఈ పరిస్థితేంటి?

 అనసూయ మేకప్‌ లుక్‌లో అదిరిపోయే ఫోటోలతో ఆకట్టుకుంటుంది. కానీ మేకప్‌ లేకుండా కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు ఆమె మేకప్‌ లేకుండా కనిపించి షాకిస్తుంది. ఆ వివరాలు ఇందులో చూడండిః  మేకప్‌ లేకుండా అనసూయ డేర్‌.. నెటిజన్ల షాకింగ్‌ రియాక్షన్‌

06:55 PM (IST) Feb 22

Sri Lanka Tour : కేవలం రూ.4,250 తో శ్రీలంక టూర్

 అందమైన ప్రకృతి అందాలకు నిలయం శ్రీలంక. భారత్ నుండి ఆ దేశానికి కేవలం రూ.4,250 లతో చేరుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. 


 

06:53 PM (IST) Feb 22

నిజాయితీగా ఉంటే ఏం జరుగుతుంది.. ఆవు-పులి కథ చదివితే మీకే అర్థమవుతుంది.

కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. మనలో విలువలను పెంచుతాయి, మనుషులతో ఎలా వ్యవహరించాలనే గొప్ప సందేశాన్ని అందిస్తాయి. నిజాయితీగా జీవిస్తే జరిగే మంచి ఏంటో చెప్పే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

06:35 PM (IST) Feb 22

700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?

హీరోయిన్ల జీవితం ఎప్పుుడ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. వందల సినిమాల్లో నటించిన హీరోయిన్ తాగుడికి బానిసైంది. 44 ఏళ్ళలోరెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి

06:30 PM (IST) Feb 22

Champions Trophyలో భారత్ vs పాకిస్తాన్ ఆడిన చివరి మ్యాచ్ లో ఏం జరిగింది?

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్ vs పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భార‌త్-పాకిస్తాన్ లు 2017 ఫైనల్‌లో త‌ల‌ప‌డ్డాయి. అయితే, ఆ మ్యాచ్ లో ఏం జ‌రిగింది? పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.

06:28 PM (IST) Feb 22

Champions Trophy: ఇండియా vs పాకిస్తాన్ జట్ల బలాలు, బలహీనతలు ఏంటి?

India vs Pakistan Strengths Weaknesses: భారత జట్టు బలం దాని బలమైన బ్యాటింగ్ లైనప్. పాకిస్తాన్ కు దాని ప్రధాన బలం ఫాస్ట్ బౌలింగ్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. మరి ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోవడానికి పూర్తి కథనం ఇక్కడ చదవండి.

 

 

05:44 PM (IST) Feb 22

Anganwadi Jobs : తెలుగమ్మాయిలకు బంపరాఫర్, సొంతూళ్ళలోనే పోస్టింగ్... పదో తరగతి అర్హతతో 14,236 ఉద్యోగాలు

Telangana Jobs : తెలంగాణలో త్వరలోనే కొలువుల జాతర షురూ కానుంది.  కేవలం పదో తరగతి అర్హతతో ఏకంగా 14వేలకు పైగా భారీ ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది...అది కూడా సొంత ఊళ్లోనే పోస్టింగ్. ఇంతకూ ఆ ఉద్యోగాలేంటో తెలుసా? పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 


 

03:06 PM (IST) Feb 22

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో జాగ్రత్త, అన్నీ అబద్దాలే చెబుతారు

న్యూమరాలజీ ప్రకారం మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు నోరు తెరిస్తే, అబద్ధాలు చెబుతూనే ఉంటారట. మరి, వారెవరో చూద్దామా...పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

02:55 PM (IST) Feb 22

20 ఏళ్ల కోరిక, ఇంకా తీరలేదంటున్న హీరోయిన్

ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా తన కోరిక తీరలేదంటోంది  ఓ స్టార్ హీరోయిన్ ఇంతకీ ఎవరామె?  ఏంటా కోరిక తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి కథనం చదవండి

02:53 PM (IST) Feb 22

బాలయ్య బ్యూటీతో రామ్ చరణ్ రొమాన్స్

ఈమధ్య  రామ్ చరణ్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే రామ్ చరణ్ సరసన బాలయ్య బాబు హీరోయిన్ నటించబోతున్నట్టు తెస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ. తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

02:23 PM (IST) Feb 22

ఇకపై రిజర్వేషన్ ఉంటేనే రైల్వే ప్రయాణమా? జనరల్ బోగీలు ఉండవా? : రైల్వే శాఖ ఫుల్ క్లారిటీ

రైళ్ల లోని జనరల్ బోగీలను రైల్వే శాఖ తగ్గిస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రిజర్వేషన్ లేకుండానే నిత్యం రైలు ప్రయాణాలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. అయితే నిజంగానే రైళ్లలో జనరల్ బోగీలను తొలగించే ప్రయత్నం జరుగుతోందా? రైల్వే శాఖ ఏం చెబుతోందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకొండి. 

01:56 PM (IST) Feb 22

IND vs PAK: గిల్ vs బాబర్: దుమ్ము రేపేది ఎవరబ్బా?

India vs Pakistan Shubman Gill vs Babar Azam: ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజీ మ్యాచ్ లో ఇండియా-పాకిస్తాన్ లు ఆదివారం తలపడనున్నాయి. శుభ్ మన్ గిల్, బాబర్ ఆజం పై భారీ అంచనాలున్నాయి. మరి వీరిద్దరిలో దుమ్ము రేపేది ఎవరబ్బా? పూర్తి కథనం ఇక్కడ చదవండి

01:54 PM (IST) Feb 22

Champions Trophy: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ విన్నర్ అతడే !

IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హై వోల్టేజీ మ్యాచ్ ఆదివారం జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడాలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, ఈ మ్యాచ్ లో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ ఎవరు అవుతారో అనే విషయంపై మాజీ క్రికెటర్ల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం ఇక్కడ చదవండి

01:53 PM (IST) Feb 22

భారత్‌లో స్పెర్మ్‌ డొనేషన్‌ ఎక్కడ చేయొచ్చు? అర్హతలు ఏంటి.? ఎంత డబ్బు వస్తుంది.? సమగ్ర సమాచారం..

'విక్కీ డోనర్' ఈ సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. స్పెర్మ్‌ను అమ్ముకునే ఓ యువకుడి కథను ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే నిజంగానే స్పెర్మ్‌ డొనేషన్ చేయొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ భారత్‌లో స్పెర్మ్‌ డొనేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది.? ఇందుకు సంబంధించిన పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

01:01 PM (IST) Feb 22

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను రఫ్ఫాడించిన టాప్-5 భారత బ్యాటర్లు

 IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌ అంటే చాలు రెచ్చిపోతారు భారత ఆటగాళ్లు. దాయాది పోరులో పాకిస్తాన్ ను తమ బ్యాట్ పవర్ తో రఫ్ఫాడించి అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ప్లేయర్లు ఎవరో తెలుసుకోవడానికి పూర్తి కథనం ఇక్కడ చదవండి.

 

12:59 PM (IST) Feb 22

భారత్ vs పాకిస్తాన్: సీనియర్ ప్లేయర్ అవుట్! మిస్టరీ స్పిన్నర్ ఇన్! తుది జట్టు ఇదే!

India vs Pakistan: దాయాదుల పోరు అంటే యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్ అంటే రచ్చ మాములుగా ఉండదు. ఇరు జట్లు ఎలాగైనా గెలవాలని తమ ముందున్న అన్ని శక్తులను ఉపయోగించుకుంటాయి. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు కనిపించే ఛాన్స్ ఉంది. టీమిండియా తుది జట్టు ఎలా ఉండనుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

12:58 PM (IST) Feb 22

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. ఈ 6 ప్లేయర్ల ఆటను చూడాల్సిందే!

India vs Pakistan: భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే హై టెన్షన్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్ పై విరాట్ విధ్వంసం కనిపిస్తుందా?  షాహీన్ ఆఫ్రిది చెమటలు పట్టిస్తాడా? షమీ, బాబార్ ఆజం మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఎలా ఉండనుంది? భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లో తప్పక చూడాల్సిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవడానికి పూర్తి కథనం ఇక్కడ చదవండి.

 

12:28 PM (IST) Feb 22

రోజూ 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. రోజుకు కేవలం రూ. 10 మాత్రమే..

ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్‌లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో అనివార్యంగా రీఛార్జ్‌ ప్లాన్స్ చేసుకోవాల్సిందే. ఇక మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు కూడా యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రకరకాల ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ ప్లాన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

12:10 PM (IST) Feb 22

Top 10 Selling Cars : 2025లో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు, వాటి ధరలు

Top 10 Best Selling Cars in 2025 : భారతదేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం జనవరి 2025 ఒక్క నెలలోనే దేశంలో ఎన్నికార్లు అమ్ముడుపోయాయో తెలుసా? అందులోనూ అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లేవో తెలుసా?. ఇందుకోసం ఇక్కడ క్లిక్ చేసి పూర్తి స్టోరీ చదవండి