MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • 20 ఏళ్ల కోరిక, ఇంకా తీరలేదంటున్న హీరోయిన్, ఏంటి ఆ కోరిక, ఎవరా బ్యూటీ?

20 ఏళ్ల కోరిక, ఇంకా తీరలేదంటున్న హీరోయిన్, ఏంటి ఆ కోరిక, ఎవరా బ్యూటీ?

ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత స్టార్స్ గా ఎదిగే క్రమంలో చాలా అనుకుంటారు తారలు. కాని ఒక్కోసారి కెరీర్ మొత్తంలో అది సాధ్యం కాకపోవచ్చు. కొంత మందికి మాత్రం కెరీర్ బిగినింగ్ లోనే ఆ కోరిక తీరవచ్చు. ఓ స్టార్ హీరోయిన్ కూడా అంతా 20 ఏళ్లు అవుతున్న తన కోరిక తీరలేదంటోంది. ఇంతకీ ఎవరామె? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 22 2025, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

శివాజీ హీరోగా నటించిన  వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది హనీరోజ్. కాని టాలీవుడ్ లో మాలీవుడ్ బ్యూటీకి పెద్దగా ఆదరణ దక్కలేదు. అవకాశాలు రాకపోవడంతో..మలయాళ పరిశ్రమకే పరిమితం అయ్యింది. ఆతరువాత ఆమెలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 40 ఏళ్లు దాటినా.. కూడా బ్యూటీవిషయంలో  ఏమాత్రం తగ్గడంలేదు హనీ.  

Also Read: 80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
honey rose

honey rose

రెండేళ్ళ క్రితం వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమాలో నటించి మెప్పించింది  హనీ రోజ్. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్ర కారును తన అందంతో తన చుట్టూ తిప్పుకుంది బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా తరువాత హనీరోజ్ ఫ్యాన్స్ తో పాటు..సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ అమ్మడుకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.  ఆమె చుట్టు అభిమానుల హంగామా కూడా పెరిగింది. 

Also Read: మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

35

అయితే టాలీవుడ్ నుంచి ఆమెకు చాలా అవకాశాలు వస్తాయి అనుకున్నారు కాని.. సినిమా అవకాశాలు మాత్రం రాలేదు హనీకి .. కాని వ్యాపార సంస్థల ఓపెనింగ్ లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి హనీరోజ్ కు. మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా కేవలం ప్రమోషన్స్ తోనే ఫుల్ గా సంపాదించేస్తుందంట ఈ బ్యూటీ.ఆమెకు సినిమా అవకాశాలు లేకపోయినా..ప్యాపార సంస్థల ఓపెనింగ్స్ కు మాత్రం గట్టిగా పిలుస్తున్నారట. సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆమెకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. 

Also Read: నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన అసలు పేరు ఎవరు మార్చారు

45
actress honey rose

actress honey rose

అంతే కాదు ఎక్కువగా ఈ అవకాశాలు రావడంతో.. ఆహెకూడా దానికోసం గట్లిగానే డిమాండ్ చేసుతుందట. సినిమాలు లేకపోయినా..ఇలా చేతినిండా సంపాదిస్తోందట హనీరోజ్. ఇక అడపా దడపాసినిమాలు చేసుకుంటూ వస్తోన్న హనీరోజ్ త్వరలో రాచెల్ మూవీతో రాబోతోంది. తాజాగా ఆమెకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

హనీరోజ్  ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్డాలు దాటిపోయింది. అయితే ఇంత వరకూ తన మనసుకు నచ్చిన పాత్ర ఆమె చేయలేదట. 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను, కాని నేను ఆశించిన పాత్ర మాత్రలు మాత్రం నాకు రావడంలేదు. నా మనసుకు నచ్చిన పాత్రను ఇంత వరకూ చేయలేకపోయాను.

Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

55

 ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్స్ అన్నీ అలా చేశాను అంతే. ఇక సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ ద్వారానే నేను ఫేమస్ అయ్యాను. అలా అయినా అవకాశాలు వస్తాయి అనకుంటే అది కూడా సాధ్యం కావడంలేదు అంటూ ఆవేదన చెందిందట హనీరోజ్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. 2005 లో మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టార్టింగ్ లో తెలుగు సినిమాలు చేసినా.. ఇక్కడ పెద్దగా ఫేమ్ సాధించలేకపోయింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
G2 Movie: రిలీజ్ డేట్ రాలేదు, అయినా గూఢచారి 2 ఫస్ట్ రివ్యూ ఇదిగో..స్పై థ్రిల్లర్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్
Recommended image3
Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved