Shubman Gill: కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేకుండా శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకు వెళ్లనుంది. కొత్త WTC సైకిల్‌ను బలంగా ప్రారంభించడానికి కీలకమైన సిరీస్. మరి గిల్ కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ గెలుస్తుందా?
- Home
- National
- Telugu news live updates: గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌పై టీమిండియా టెస్ట్ సిరీస్ గెలుస్తుందా?
Telugu news live updates: గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌పై టీమిండియా టెస్ట్ సిరీస్ గెలుస్తుందా?

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news liveగిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌పై టీమిండియా టెస్ట్ సిరీస్ గెలుస్తుందా?
Telugu news livePBKS vs MI - పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ షో.. ముంబైకి షాక్
IPL 2025 PBKS vs MI: ముందు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొడుతూ ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దీంతో ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టాప్-2 లోకి చేరింది.
Telugu news liveTelangana rains - రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
Telangana rains: తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతో వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.
Telugu news liveగోపీచంద్ కు మరో అవకాశం ఇచ్చిన బాలయ్య, ఈసారి రచ్చ మామూలుగా ఉండదు మరి?
వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈక్రమంలో తనకు వీర సింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ కు మరో అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Telugu news liveViral News - క్యాబ్ డ్రైవర్ గా బాస్... బెంగళూరు మహిళకు వింత అనుభవం
బెంగళూరులో ఒక ఆవిడ ఉబర్ బుక్ చేస్తే ఆమె బాస్ డ్రైవర్ గా వచ్చాడట! ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telugu news liveKTR - కేటీఆర్ కు షాక్.. మళ్లీ ఏసీబీ నోటీసులు.. ఎందుకంటే?
ACB summons BRS leader KTR: ఫార్ములా ఈ కారు రేసు ఈవెంట్‌లో అవకతవకలపై కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) కు ఏసీబీ మరోసారి నోటీసులు పంపింది.
Telugu news liveసద్గురుకి గ్లోబల్ ఇండియన్ అవార్డు .. ప్రైజ్ మనీని ఆయన ఏం చేసారో తెలుసా?
కెనడా ఇండియా ఫౌండేషన్ బహూకరించే గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సద్గురు అందుకున్నారు. కాన్షియస్ ప్లానెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
Telugu news liveHeavy Rains - ఏపీని తాకిన రుతుపవనాలు.. భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
heavy rain in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 30 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Telugu news liveఆస్కార్ నటులు ఎక్కువైపోయారు, చూడలేకపోతున్నాం.. బండ్ల గణేష్ ట్వీట్ ఎవరి గురించి?
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్య సమస్యలు, వివాదంపై నిర్మాతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఈ వివాదంలో తమ పాత్రలపై వస్తున్న ఆరోపణలపై స్పష్టతనిస్తున్నారు. ఇక ఈ విషయంలో తాజాగా కౌంటర్ ట్వీట్ చేశారు నిర్మాత , నటుడు బండ్ల గణేష్.
Telugu news liveమీరు ట్రిప్ కు వెళుతున్నారా? అయితే మంచి ఫుడ్ కోసం ఈ ట్రిక్స్ ఫాలోకండి
ఏదయినా ట్రిప్ కు వెళ్లినపుడు అక్కడి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయి… కానీ అవే మన కడుపు నింపవు. కాబట్టి ప్రయాణ సమయంలో మంచి అహారాన్ని కనుగొనడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news liveIPL 2025 - ప్లేఆఫ్స్ గోల్డెన్ టికెట్ కోసం పంజాబ్ vs ముంబై హోరాహోరీ
PBKS vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో టాప్-2 ఫినిష్ కోసం పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకునే అవకాశముంది.
Telugu news livePBKS vs MI - ముంబైతో కీలక మ్యాచ్.. పంజాబ్ కు షాక్
IPL 2025 PBKS vs MI: ముంబై ఇండియన్స్ తో జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్లు చాహల్, మార్కో జాన్సన్ ఆడటంపై స్పష్టత లేదు.
Telugu news liveSourav Gangulys - పూరీ బీచ్ పడవ ప్రమాదంలో సౌరవ్ గంగూలీ ఫ్యామిలీ
Sourav Gangulys: పూరీ సముద్ర తీరంలో వాటర్ స్పోర్ట్స్ సమయంలో జరిగిన పడవ ప్రమాదంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబం కూడా ఉంది.
Telugu news liveViral Video - భార్యతో అట్లుంటది... ఓ దేశ అధ్యక్షుడిని పట్టుకుని ఇలా కొడుతుందేంటి గురూ..!
దేశానికి అధ్యక్షుడైతే ఏంటి… ఆ భార్యకు మాత్రం సాధారణ భర్తే. అందుకే అందరు ఆడవారిలా తన కోపాన్ని భర్తపై ప్రదర్శించింది. ఇలా ఓ దేశాధ్యక్షుడైన భర్తను భార్య కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telugu news livePawan Kalyan - స్టాలిన్ ఆ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు.. చెన్నై గడ్డపై పవన్ సంచలన వ్యాఖ్యలు
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని కరుణానిధి మద్దతు ఇచ్చారు. కానీ స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని చెన్నైలో ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Telugu news liveIPL 2025 - ముంబై vs పంజాబ్.. బిగ్ మ్యాచ్ కు ముందు చాహల్ కు ఏమైంది?
IPL 2025 MI vs PBKS: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిగ్ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఆడటంపై సందేహాలు నెలకున్నాయి.
Telugu news liveభారత్ లో కరోనా కొత్త వేరియంట్స్... ఈ లక్షణాలుంటే వెంటనే హాస్పిటల్ కు వెళ్లండి
భారత్‌లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకువస్తూ చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని కొన్ని వ్యాక్సిన్లకు కూడా లొంగడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Telugu news liveFinancial planning - రూ. 30 వేల జీతమైనాసరే... ఇలా ప్లాన్ చేసుకున్నారంటే బిందాస్‌గా ఉండొచ్చు.
డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా ప్లానింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. వచ్చేది తక్కువ జీతమైనా సరే సరిగ్గా కేటాయింపులు చేసుకుంటే ఫ్యూచర్ బిందాస్‌గా ఉంటుంది.
Telugu news liveTelangana Cabinet Expansion - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ... కొత్తమంత్రులు వీరేనా?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం డిల్లీలోనే ఉండటం, కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండటంతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కవచ్చంటే…
Telugu news liveIPL 2025 - ఐపీఎల్‌లో నేడు కీలక మ్యాచ్.. టాప్ 2 కోసం పోరు
ఐపీఎల్ 2025లో టాప్ 2 స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా.. ముందుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ సోమవారం (మే 26) పోటీలో తలపడుతోంది.