MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ప్లేఆఫ్స్ గోల్డెన్ టికెట్ కోసం పంజాబ్ vs ముంబై హోరాహోరీ

IPL 2025: ప్లేఆఫ్స్ గోల్డెన్ టికెట్ కోసం పంజాబ్ vs ముంబై హోరాహోరీ

PBKS vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో టాప్-2 ఫినిష్ కోసం పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకునే అవకాశముంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2025, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
PBKS vs MI: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
Image Credit : Asianet News

PBKS vs MI: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

PBKS vs MI IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌లో టాప్-2 ఫినిష్ కోసం పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) జట్లు పోటీపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
PBKS vs MI: ఇరు జట్ల మధ్య బిగ్ ఫైట్
Image Credit : ANI

PBKS vs MI: ఇరు జట్ల మధ్య బిగ్ ఫైట్

ఈ మ్యాచ్ సాధారణ లీగ్ మ్యాచ్ కాదనీ, ఇది మరో క్వార్టర్ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో గెలుపుతో టాప్-2లో చోటుసంపాదించాలని చూస్తోంది. ఇక్కడ గెలిస్తే క్వాలిఫయర్ 1లో స్థానం దక్కే అవకాశం ఉంది.

అదే సమయంలో, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్‌ను అధిగమించి టాప్-2లోకి ప్రవేశించే అవకాశం ముంబైకు ఉంది.

36
ముంబై vs పంజాబ్: పిచ్ రిపోర్టు, వాతావరణ పరిస్థితులు
Image Credit : Twitter

ముంబై vs పంజాబ్: పిచ్ రిపోర్టు, వాతావరణ పరిస్థితులు

జైపూర్ వాతావరణం సాధారణంగా ఉంది. సాయంత్రానికి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గవచ్చు. వర్షం పడే సూచనలు లేవు. కాబట్టి మ్యాచ్ కు అంతరాయం కలిగే అంశాలు లేవు. 

సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఈ సీజన్‌లో బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. గత మ్యాచ్‌లో 400కి పైగా పరుగులు నమోదయ్యాయి. దీంతో బౌలర్లు తమ ప్రణాళికల్ని ఖచ్చితంగా అమలు చేయకపోతే కఠిన పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది.

46
PBKS vs MI: హెడ్-టూ-హెడ్ రికార్డ్
Image Credit : ANI

PBKS vs MI: హెడ్-టూ-హెడ్ రికార్డ్

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 32 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 17 విజయాలతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ 15 విజయాలు సాధించింది. కానీ, ప్రస్తుత మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

56
PBKS vs MI : ఇరు జట్ల ప్లేయింగ్ XI
Image Credit : ANI

PBKS vs MI : ఇరు జట్ల ప్లేయింగ్ XI

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:

ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంష్ షెడ్జ్, జేవియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్:

కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు

ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు చరిత్రను తిరిగి రాసుకునే అవకాశం. గత దశాబ్దంలో మొట్టమొదటిసారిగా టాప్-2లో స్థానం దక్కించుకోవచ్చు. ముంబై ఇండియన్స్ మాత్రం గత అనుభవంతో ఆధిపత్యాన్ని తిరిగి పొందాలనుకుంటోంది.

66
PBKS vs MI : Dream11 అంచనా జట్టు
Image Credit : ANI

PBKS vs MI : Dream11 అంచనా జట్టు

వికెట్ కీపర్: రియాన్ రికెల్టన్

బ్యాటర్లు: ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ 

ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అర్షదీప్ సింగ్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
PBKS vs MI: ముంబైతో కీలక మ్యాచ్‌.. పంజాబ్ కు షాక్
Recommended image2
IPL 2025: మొదటి రెండు స్థానాల్లో నిలిచేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved