MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • PBKS vs MI: పంజాబ్ కింగ్స్ ఆల్​రౌండ్ షో.. ముంబైకి షాక్

PBKS vs MI: పంజాబ్ కింగ్స్ ఆల్​రౌండ్ షో.. ముంబైకి షాక్

IPL 2025 PBKS vs MI: ముందు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొడుతూ ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దీంతో ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టాప్-2 లోకి చేరింది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2025, 11:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన పంజాబ్
Image Credit : Twitter

బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన పంజాబ్

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 69వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ జట్టు ముంబై  టీమ్ పై ఈజీగానే విక్టరీ కొట్టింది. మరో ఓవర్ మిగిలి వుండగానే 7 వికెట్ల తేడాతో 187 పరుగులతో విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రియాంష్ ఆర్య, జోస్ ఇంగ్లీస్ సూపర్ ఇన్నింగ్స్
Image Credit : ANI

ప్రియాంష్ ఆర్య, జోస్ ఇంగ్లీస్ సూపర్ ఇన్నింగ్స్

పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్, ప్రియాంష్ ఆర్య అద్భుతంగా ఆడారు. పీబీకేఎస్ ప్రారంభంలోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ వికెట్ కోల్పోయింది. అయితే, ప్రియాంష్-ఇంగ్లిస్ రెండో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ సిక్సర్ తో గలుపును ఖాయం చేశాడు.

35
సిక్సర్ తో విన్నింగ్ పరుగులు కొట్టిన శ్రేయాస్ అయ్యర్
Image Credit : ANI

సిక్సర్ తో విన్నింగ్ పరుగులు కొట్టిన శ్రేయాస్ అయ్యర్

ప్రియంష్ ఆర్య 62 పరుగుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జోస్ ఇంగ్లీస్ చివరి వరకు క్రీజులో ఉండి 73 పరుగుల అద్భుతమైన నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

45
సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో 184 పరుగులు చేసిన ముంబై
Image Credit : Sales Team

సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో 184 పరుగులు చేసిన ముంబై

సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో ముంబై జట్టు స్కోరు బోర్డుపై 184 పరుగులు చేసింది. 57 పరుగుల ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ర్యాన్ రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24 పరుగులు సాధించారు. నమన్ ధీర్ 20 పరుగులు కొట్టాడు. 

55
టాప్-2లోకి పంజాబ్ కింగ్స్
Image Credit : ANI

టాప్-2లోకి పంజాబ్ కింగ్స్

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్  ఐపీఎల్ లో టాప్-2లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు అందరి కళ్ళు RCB మ్యాచ్ పైనే ఉంటాయి. RCB జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే, అప్పుడు క్వాలిఫయర్-1 ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరుగుతుంది. ఓడిపోతే ఎలిమినేటర్‌లో ముంబైతో తలపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
Recommended image2
IPL 2025: ముంబై vs పంజాబ్.. బిగ్ మ్యాచ్‌ కు ముందు చాహల్ కు ఏమైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved