
ఆంధ్రాఅల్లుడికి PAKలో గ్రాండ్ వెల్కమ్
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ పర్యటన చేపట్టారు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్‌కు ఘన స్వాగతం లభించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గరుండి స్వాగతం పలికారు.