
Karthika Deepam2: కార్తీక్‍కి బిగ్ షాక్- తాళి చేతిలో పెట్టి కట్టమన్న జ్యో
పెళ్లి రోజున దీప, కార్తీక్ కలిసి ఉండకుండా మరో ప్లాన్ వేసిన జ్యో. కళ్లు తిరుగుతున్నాయని అబద్ధం చెప్పి కార్తీక్ ని తీసుకెళ్లిన జ్యో. కోపంతో ఊగిపోయిన దీప, పారు. తాళి చేతిలో పెట్టి కార్తీక్ కి షాక్ ఇచ్చిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Add Asianetnews Telugu as a Preferred Source
