
మండే బ్లూస్ అంటే ఏంటి? ఎందుకు అంత ఒత్తిడి?
శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే చాలు.. ఉద్యోగుల ఆనందానికి అవధులు ఉండవు. వీకెండ్ ప్లాన్స్, పార్టీలు, లాంగ్ డ్రైవ్‌లతో హాయిగా గడిపేస్తారు. కానీ, ఆదివారం రాత్రి అవ్వగానే గుండెల్లో ఏదో తెలియని భయం.. 'అయ్యో! రేపు సోమవారమా? మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలా?' అనే నిరాశ. దీనినే సైకలాజికల్ భాషలో 'మండే బ్లూస్' అంటారు. అసలు ఈ సోమవారం ఒత్తిడి ఎందుకు వస్తుంది? దీనివల్ల డిప్రెషన్ కలుగుతుందా?
Add Asianetnews Telugu as a Preferred Source
