
Karthika Deepam2:జ్యోత్స్న ప్లాన్‍ని తిప్పి కొట్టిన దీప...ఇదికదా ఎపిసోడ్ అంటే..
తాళి కడతావా లేకుంటే గన్‌తో కాల్చుకోమంటావా అని కార్తీక్ ని బెదిరించిన జ్యో. స్వప్న, కాశీల మధ్య చిన్న వాదన. జ్యోను అనుమానించిన దశరథ, శివన్నారాయణ. స్వప్న మనసులో ఏముందో తెలుసుకున్న కాశీ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Add Asianetnews Telugu as a Preferred Source
