Dacoit Interview

Share this Video

డెకాయిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హిట్ మెషీన్ అదివి శేష్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కలిసి చేసిన ఈ ఫన్ టోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సరదా సంభాషణలు, నవ్వులు, మూవీ టీమ్ మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్ ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Related Video