జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్...

Share this Video

టికెట్ కలెక్టర్ (TC)ని చూసి బాత్‌రూమ్‌లో దాక్కోవడం, లేదంటే నెక్స్ట్ స్టేషన్ రాగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తడం లాంటి అనుభవాలు మీకు ఉన్నాయా? అయితే జూలై 1 నుంచి మీ ఆటలు సాగవండీ! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం దొరికితే జేబు ఖాళీ అవ్వడమే కాదు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అసలు ఆ కొత్త జరిమానాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం!"

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video