జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 61 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం ఇంకా కళ్లముందు కదలుతుండగానే జమ్మూకశ్మీర్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. కిష్టావర్‌ నదిలో బస్సు బొల్తాపడింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు వెలికితీశాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఆ చిన్నారిని చూసి భావోద్వేగానికి గురైన ఈటల

62కు చేరిన కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...