నీరు శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి ఏ పండ్లు తిన్న తర్వాత వాటర్ తాగకూడదో ఇక్కడ చూద్దాం.
ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వారికి మంచి ఫుడ్ ఇస్తారు. కానీ పిల్లలు సరిగ్గా తినకపోతే.. అనారోగ్యానికి గురవుతుంటారు. బరువు కూడా పెరగరు. మరి వారికి ఎలాంటి ఫుడ్స్ పెడితే వయసుకు తగ్గ బరువు పెరుగుతారో ఇక్కడ చూద్దాం.
AC Safety During Rain: వర్షాకాలంలో ఎయిర్ కండిషనర్ (AC) వాడొచ్చా ? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, వర్షంలో AC వాడటం సురక్షితమే, కానీ, కొన్ని విషయాలు గుర్తుంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. ఇంతకీ ఆ విషయాలేంటీ? పాటించాల్సిన జాగ్రత్తలేంటీ?
టమాట రసాన్ని ఐస్ క్యూబ్స్ లా మార్చి.. ముఖానికి రుద్దడం వల్ల.. మీ అందం రెట్టింపు అవుతుందని మీకు తెలుసా?
బెల్లీ ఫ్యాట్.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్సాహంగా ఉండలేరు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. త్వరగా అలిసిపోతుంటారు. అయితే కొన్ని మంచి అలవాట్లతో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ఈ చెద పురుగులను చంపడానికి మార్కెట్లో అనేక మందులు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటి ప్రభావం చాలా తక్కువ అని మాత్రమే చెప్పొచ్చు.
ఆహార పదార్థాలను చెడిపోకుండా సురక్షితంగా నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. వండిన ఆహారాలను నిల్వ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి ఆహారాలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమల బెదడ మొదలౌతుంది. ఈ దోమలు ఇంట్లోకి అడుగుపెడితే అనేక రకాల వ్యాధులకు స్వాగతం పలికినట్లే. మరి, ఈ దోమలు రాకుండా ఉండాలంటే కొన్ని మొక్కలు పెంచితే సరిపోతుంది.
పిల్లలు తినడానికి మారాం చేస్తున్నారని.. వారికి ఫోన్లు చూపిస్తున్నారా? దాని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
మీ వయసు పదేళ్లు తక్కుగా కనిపించాలంటే ఈ చీరలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఖాదీ కాటన్ నుంచి బనారస్ సిల్క్ వరకు అన్ని రకాల బంధనీ చీరలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి చూసేయండి.