MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Google Search: గూగుల్‌లో వీటి గురించి వెతికారో.. కష్టాల్లో పడతారు జాగ్రత్త

Google Search: గూగుల్‌లో వీటి గురించి వెతికారో.. కష్టాల్లో పడతారు జాగ్రత్త

Google Search: గూగుల్ లో ప్రతి విషయం గురించి వెతికే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల విషయాలు వెతకడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. చివరికి జైలు పాలు కూడా కావాల్సి రావచ్చు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 08 2025, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వీటి గురించి వెతకండి
Image Credit : Getty

వీటి గురించి వెతకండి

ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ చాలా అందుబాటులో ఉంది. మనకు ఏ విషయం తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్‌లో వెంటనే టైప్ చేసేస్తాము. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం గూగుల్‌లో కొన్ని రకాల విషయాలు వెతికితే చట్టపరంగా నేరంతో సమానం. ముఖ్యంగా పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలి? తుపాకులు ఎక్కడ నుంచి పొందాలి? హ్యాకింగ్ ఎలా చేయాలి? వంటి ప్రశ్నలను టైప్ చేస్తే వెంటనే అది అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఇలాంటి సెర్చ్‌లు ప్రభుత్వం, సైబర్ భద్రతా విభాగాల దృష్టిలోకి వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పిల్లల విషయాలు వెతకొద్దు
Image Credit : Getty

పిల్లల విషయాలు వెతకొద్దు

ఇంకా అత్యంత ప్రమాదకరమైనది పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలను శోధించండి. పిల్లలకు హానికలిగించే విషయాల గురంచి సెర్చ్ చేయడం, పిల్లల అనుచిత వీడియోలు లేదా ఫోటోల కోసం వెతకడం భారత చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఇదే విధంగా మాదకద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలా తయారు చేస్తారు? నకిలీ డాక్యుమెంట్లు ఎలా తయారుచేయాలి వంటి విషయాలను సెర్చ్ చేయడం కూడా చాలా తప్పు. దీనికి చట్టం కఠిన శిక్షలు విధిస్తుంది. ఇలాంటి వెతికితే చేసైబర్ పోలీసు విభాగం IP అడ్రెస్ ద్వారా వ్యక్తిని గుర్తించగలదు.

Related Articles

Related image1
Mesha rasi phalalu: 2026 మేష రాశి ఫలాలు, ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
Related image2
Mithuna Rashi Phalalu 2026: మిథున రాశి వారికి కొత్త ఏడాది విపరీతంగా కలిసొచ్చే అవకాశం
34
మీకు నోటీసులు వచ్చే ఛాన్స్
Image Credit : Getty

మీకు నోటీసులు వచ్చే ఛాన్స్

సైబర్ నిపుణుల మాటల్లో, అనుమానాస్పద సెర్చ్‌లు గూగుల్‌లో కనిపిస్తే వాటిని భద్రతా సంస్థలు ప్రత్యేకంగా పరిశీలిస్తాయి. ఒకసారి ఇలాంటి సెర్చ్ మీరు చేసినట్టు రికార్డు అయితే ఆ వ్యక్తికి నోటీసు రావచ్చు. లేదా విచారణకు పిలవచ్చు.చట్టపరమైన కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చాలా మంది ఆసక్తితో లేదా సరదాగా ఇవి టైప్ చేసినా అవే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల గూగుల్ సెర్చ్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం.

44
ఇలాంటి వాటికి దూరంగా...
Image Credit : Getty

ఇలాంటి వాటికి దూరంగా...

ఇంటర్నెట్ వాడే ప్రతీ వ్యక్తి గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన, చట్టబద్ధమైన, సాధారణ సమాచారం కోసం మాత్రమే సెర్చ్ చేయడం మంచిది. చట్టవిరుద్ధంగా అనిపించే అనుమానాస్పదంగా కనిపించే పదాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంటర్నెట్ మనకు సహాయపడుతుందే తప్ప, తప్పుగా వాడితే సమస్యలు తెచ్చిపెడుతుంది. అందుకే ప్రతీ సెర్చ్ చేసే ముందు ఇది సురక్షితమేనా అని ఒకసారి ఆలోచించడం చాలా అవసరం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Mesha rasi phalalu: 2026 మేష రాశి ఫలాలు, ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
Recommended image2
Mithuna Rashi Phalalu 2026: మిథున రాశి వారికి కొత్త ఏడాది విపరీతంగా కలిసొచ్చే అవకాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved