వైట్ రైస్ లో ఫైబర్ తక్కువ, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల తొందరగా ఆకలి వేస్తుంది. బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువ, జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనివల్ల ఆకలి ఆలస్యంగా వేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చేతి దంపుడు బియ్యంలో సహజ పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణం కావడం సులభం, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రెడ్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు మంచిది.
క్వినోవాలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.
రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!
ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ
రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే జరిగేది ఇదే
ఈ కూరగాయలు తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం