ఆరోగ్యం విషయంలో మనకు అనేక అనుమానాలుంటాయి. ఎలా ఉంటే ఆరోగ్యం అనే సందేహం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలుగుతుంది.
రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు.కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది.
గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు.
శృంగారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరిచి చాలా మంది ఆ అనుభూతిని పొందుతారు. శాస్త్రాల్లో చెప్పినట్లు మగాళ్లకి ఈ కోరికలు కాస్త తక్కువగా ఉంటాయి. స్త్రీలలో నే శృంగార పరమైన కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
ఒకప్పుడైతే మెత్తని పరుపుపై పవళించాలని... దానిపై శృంగారం చేస్తే.. స్వర్గపు అంచుల్లో తేలినట్లు ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
కొన్ని పనులు ఆస్వాదించేలా ఉంటే.. మరికొన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి.సెక్స్ సమయంలో చాలామంది చేసే కొన్ని పనులను దూరం పెడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇంగ్లీష్ నెలలు జనవరి,ఫిబ్రవరి,మార్చి మొదలగున నెలలకు సంబంధించిన విషయంలో ప్రమాణం లేదు. అవి కేవలం రాజుల పేర్లతోనూ , ఇతర అంశాలతోనూ కుడుకున్నాయి.
శృగారంలో సమయంలో స్త్రీ కాస్త ఎబ్బెట్టుగా కనిపించనప్పటికీ వారు పురుషులు చేసే ప్రతి విషయాన్ని గమనిస్తారంటా! శృగారంలో వాళ్ళు ఎక్కువగా ఏ విషయాలను గమనిస్తారో ఓ సారి తెలుసుకుందాం!
సెక్స్ విషయంలో సహజమైన ఆసక్తిని పక్కన పెట్టి.. ఒక ప్రేమబంధం ఏర్పడ్డాకా, శృంగారం విషయంలో ఆసక్తి ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే.. అది కచ్చితంగా అమ్మాయిల్లోనే అనే సమాధానం వినపడుతోంది.
సెక్స్ విషయంలో ఆసక్తి రేపే విషయాలేమిటనే అంశం గురించి ఈ సర్వే జరిగింది. కొన్ని వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ సర్వేలో కొన్ని ఆశక్తిదాయకమైన విషయాలు తెలియచేశారంట.