పడకగదిలో మజా రావాలంటే... ఇలా చేయాల్సిందే..

First Published 30, Dec 2019, 3:06 PM

సెక్స్ విషయంలో ఆసక్తి రేపే విషయాలేమిటనే అంశం గురించి ఈ సర్వే జరిగింది. కొన్ని వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ సర్వేలో కొన్ని ఆశక్తిదాయకమైన విషయాలు తెలియచేశారంట.
 
శృంగారాన్ని ఓ పనిలా భావించే వాళ్లు ఉన్నారు... ఆస్వాదించేవాళ్లు కూడా ఉన్నారు. దానిని పనిలా ముగించేవాళ్ల కంటే... ఆస్వాదించేవాళ్లకే దాని మజా తెలుస్తుంది.

సాధారణంగా దీనిపై ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ ఆ ఆసక్తి పడకగదిలో కూడా చూపించాలని నిపుణులు చెబుతున్నారు. మనకు ఉన్న ఆసక్తిని మన పార్ట్ నర్ కి తెలియజేసినప్పుడే... వారు కూడా రెచ్చిపోయి జతకలుస్తారని.. అప్పుడు కలయిక మరింత రసవత్తరంగా మారుతుందని చెబుతున్నారు.

పడక గదిలో ఎక్కువ మజా, ఆనందాన్ని ఇచ్చే విషయాలేంటి? అనే అంశం గురించి ‘సాసీ డేట్స్’ చేసిన సర్వే లో కొన్ని ఆశక్తికర విషయాలు ఎక్కువ మంది తెలియజేశారట.

పడక గదిలో ఎక్కువ మజా, ఆనందాన్ని ఇచ్చే విషయాలేంటి? అనే అంశం గురించి ‘సాసీ డేట్స్’ చేసిన సర్వే లో కొన్ని ఆశక్తికర విషయాలు ఎక్కువ మంది తెలియజేశారట.

సెక్స్ విషయంలో ఆసక్తి రేపే విషయాలేమిటనే అంశం గురించి ఈ సర్వే జరిగింది. కొన్ని వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ సర్వేలో కొన్ని ఆశక్తిదాయకమైన విషయాలు తెలియచేశారంట.

సెక్స్ విషయంలో ఆసక్తి రేపే విషయాలేమిటనే అంశం గురించి ఈ సర్వే జరిగింది. కొన్ని వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ సర్వేలో కొన్ని ఆశక్తిదాయకమైన విషయాలు తెలియచేశారంట.

వాటి ప్రకారం చూస్తే.. సెక్స్ ఎక్కువ మజా మోనింగ్‌తోనే అని ఎక్కువ స్త్రీ, పురుషులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. తెలుగులో చెప్పాలంటే.. తీయని మూలుగు.

శృంగార సమయంలో మహిళ నుంచి ఈ తరహా స్పందన వస్తే అందులో ఉండే కిక్ మరో దాంట్లో ఉండదని ఈ సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 90 శాతం మంది మగాళ్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం పురుషులు ముగువల నుంచి ఈ స్పందనను కోరుకుంటున్నారు.

మగువల నుంచి మగాళ్లే కాదు, మగాళ్ల నుంచి మగువలు కూడా ఈ తరహా స్పందనను కోరుకుంటున్నారట. తమ పార్ట్‌నర్ మోనింగ్‌ను తాము బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పారు 77.6 శాతం మహిళలు.

ఇక బెడ్రూమ్‌లో డర్టీ టాకింగ్‌ను 76.8 శాతం మగాళ్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారట.అలాగే.. మహిళల్లో 73.5 శాతం మంది బెడ్రూమ్‌లో డర్టీ టాకింగ్‌ను ఆస్వాధిస్తామని చెప్పారట.

loader