Asianet News TeluguAsianet News Telugu

Meet Your Doctor : ఆరోగ్యానికి గుర్తు అది సరిగా జరగడమే...

ఆరోగ్యం విషయంలో మనకు అనేక అనుమానాలుంటాయి. ఎలా ఉంటే ఆరోగ్యం అనే సందేహం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలుగుతుంది.

ఆరోగ్యం విషయంలో మనకు అనేక అనుమానాలుంటాయి. ఎలా ఉంటే ఆరోగ్యం అనే సందేహం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలుగుతుంది. వ్యాయామాలు చేసే సమయం ఉండదు. డైటింగ్ చేసే ఓపిక ఉండదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నా కొన్నిసార్లు కుదరదు. అదే సమయంలో వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి వ్యాయామాలు, డైటింగులు చేయని వారు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వారిని చూసినప్పుడు మరింత కన్ ఫ్యూజ్ అవుతుంటాం. దీనికి కారణాలేంటి..అసలు ఆరోగ్యం అంటే ఏంటి...ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని విషయాలు నిమ్స్ లోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ డాక్టర్..డా. నాగలక్ష్మి రెడ్డి చెబుతున్న విషయాలు ఈ వీడియోలో...

Video Top Stories