కలయిక సమయంలో అస్సలు చేయకూడని పనులు ఇవే...

First Published 1, Jan 2020, 1:03 PM

కొన్ని పనులు ఆస్వాదించేలా ఉంటే.. మరికొన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి.సెక్స్ సమయంలో చాలామంది చేసే కొన్ని పనులను దూరం పెడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
 
మానవ జీవితంలో  శృంగారం సహజమైన చర్య. స్త్రీ,పురుష అన్యోతలో సెక్స్ జీవితం చాలా ముఖ్యమైనది.  దాన్ని అనుభవించి తీరును బట్టి   అందులోని అసలు మాజా ఉంటుంది.

సెక్స్ సమయంలో ప్రవర్తించే తీరు, మాటలు శృగార సమయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.శృంగారం అనేది ఒక సముద్రం లాంటిది.  దానిలో ఎంత లోతుగా వెళ్తే  అంతగా మునిగి తెలుతాం.

అయితే... కొన్ని పనులు ఆస్వాదించేలా ఉంటే.. మరికొన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి.సెక్స్ సమయంలో చాలామంది చేసే కొన్ని పనులను దూరం పెడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

మీరు మీ భాగస్వామిపై చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ వంటివి వేసి సెక్స్ చేయకండి ఇది మంచిది కాదట.. ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తప్ప మిగతా ఫుడ్స్ అన్ని సెక్స్ మూడును దెబ్బ తీసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

సెక్స్ చేసే సమయంలో భాగస్వామిని కొరకడం గీరడం చేయడం ద్వారా తమ భాగస్వామి లో సెక్స్ కోరికలు పెంచి తమ సెక్స్ మరింత రంజుగా మారుతుందని శృంగార నిపుణులు చెబుతున్నప్పటికీ.. అవి తగిన మోతాదులో ఉంటేనే బాగుంటుందని అంటున్నారు.

చాలా మంది విడిపోవడానికి ఇవి కూడా కారణం అయ్యాయి అని చెబుతున్నారు వైద్యులు, ఇకడర్టీ టాక్స్  ని కొందరు పూర్తిగా ఆస్వాదిస్తే.. మరికొందరు మాత్రం పూర్తిగా అసహ్యించుకుంటారట.

మీ భాగస్వామి రెగ్యులర్‌గా పిలిచే పేరుతో కాకుండా రొమాంటిక్‌గా  పిలవడం లాంటివి చేయాలట. కొందరు బూతులు తిడుతూ ఉంటారు. వాటిని అమ్మాయిలు తీసుకోలేరు.

అలాకాకుండా.. ప్రేమగా ఆప్యాయంగా ముద్దుపేరుతో రొమాంటిక్ గా పిలిస్తే.. అప్పుడు మీరు వారికి ప్రత్యేకంగా కనిపించవచ్చు.  ఇలానే ఒకరికొకరు ఏదైనా  ముద్దు పేరుతో పిలుచుకొవడం ద్వారా ఆ టైంలో కొత్త ఉత్సహం మీలో వస్తుంది.