అబ్బాయిలూ జర జాగ్రత్త.. కలయిక తర్వాత ఇలా చేస్తున్నారా?

First Published 2, Jan 2020, 2:22 PM IST

శృంగారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరిచి చాలా మంది ఆ అనుభూతిని పొందుతారు. శాస్త్రాల్లో చెప్పినట్లు మగాళ్లకి ఈ కోరికలు  కాస్త తక్కువగా ఉంటాయి. స్త్రీలలో నే శృంగార పరమైన కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

శృంగారమనేది ఓ మధురానుభూతి. దానిని ఓ బూతులాగా చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రకృతిలో భాగమైన ఈ చర్యను అసహ్యించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇది సృష్టి ధర్మం. ఇదే లేకపోతే.. నువ్వు లేవు.. నేను లేను... ఈ సత్యం అందరూ తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ సంగతిపక్కన పెడితే.. శృంగారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరిచి చాలా మంది ఆ అనుభూతిని పొందుతారు. శాస్త్రాల్లో చెప్పినట్లు మగాళ్లకి ఈ కోరికలు  కాస్త తక్కువగా ఉంటాయి. స్త్రీలలో నే శృంగార పరమైన కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

పురుషుల హార్మోన్లతో పోలిస్తే... స్త్రీలలో ఉండే హార్మోన్లు... ఈ రకమైన కోరికలు ఎక్కువగా కలిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... బయటకు వ్యక్తపరిచే విషయంలో మాత్రం పురుషులు ముందుంటారు.

అంతేకాదు... ఈ కలయికను ఎక్కువగా ఆస్వాదించేది... తృప్తిగా ఫీలయ్యేది ఎక్కువగా స్త్రీలేనట. పురుషులు కేవలం వీర్యం బయటకు వస్తే తప్పితే.. సంతృప్తి చెందరు. కానీ స్త్రీలలో మాత్రం అలాకాదట. కలయిక సమయంలో వారు అనుభూతిని చెందుతారు. అందుకే ఒకరకమైన మూలుగు శబ్ధాన్ని చేస్తూ ఉంటారు.

స్త్రీలు చేసే ఆ ములుగు శబ్ధం వినపడితే... పురుషులు మరింత ఉత్సాహం శృంగారకేలిలో పాల్గొంటారట. స్త్రీలు చేసే ఆ శబ్ధాలు.. పురుషులను మరింత రెచ్చగొడతాయని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీలు డర్టీటాక్ చేసినా కూడా పురుషులు ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.

ఇవన్నీ పక్కన పెట్టి అసలు పాయింట్ లోకి వస్తే... కలయిక తర్వాత పురుషులు చేసే కొన్ని పనులు వారిని ఇబ్బందుల్లోకి గురిచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పురుషులు ఎవరి స్టామినాను బట్టి వారు అంత సేపు రతిక్రీడలో ఎంజాయ్ చేస్తారు. అలవారు శృంగార ప్రక్రియ పూర్తిగానే ఒంట్లో నుంచి ఏదో పోయినట్లుగా నీరసపడిపోతారు.

అలాంటి సమయంలో వెంటనే కొందరు మంచినీరు, ఏదైనా పండ్ల రసాలు తాగుతుంటారు. అయితే... అలా చేయడం వల్ల శరీర అవయవాల్లో చలనం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా పక్షవాతం కూడా వచ్చే అకవాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే... అసలు మంచినీరు తాగకపోయినా.. శరీరమంతా డీహైడ్రేడ్ అయిపోతుంది. కాబట్టి.. కలయిక తర్వాత వెంటనే కాకుండా..కాస్త సమయం ఇచ్చి  తాగితే మంచిదని సూచిస్తున్నారు.

ఇంకొందరు.. కలయిక తర్వాత వెంటనే బాత్రూమ్ లో దూరేసి షవర్ బాత్ చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జననాంగాలను నీటితో శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే కానీ... షవర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

చాలా మంది కలయిక తర్వాత... ఓపికంతా అయిపోయినట్లుగా భావించి.. అలానే అలిసిపోయి నిద్రిస్తుంటారు. అయితే.. ఎంత ఓపిక లేకపోయినా.. నీరసంగా ఉన్నప్పటికీ.. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయాలి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడతారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కలయిక సమయంలో.. ఒకరి శరీరంలో నుంచి మరో శరీరంలోని కొన్ని వందల, వేల క్రిములు బదిలీ అవుతాయి. కాబట్టి.. కలయిక తర్వాత కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. అలాకాకుండా బిగుతుగా వేసుకుంటే.. జనానాంగాల వద్ద నల్లటి మచ్చలు, పండ్లు, ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.

అంతేకాదు... చాలా మంది చేతులు కడుక్కోవడం కూడా మర్చిపోతుంటారు. అది మరీ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా కలయిక తర్వాత  మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంది.

loader