MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 5 నెలల్లో పుట్టినవారు 45 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం పక్కా!

Birth Month: ఈ 5 నెలల్లో పుట్టినవారు 45 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం పక్కా!

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టినవాళ్లు చాలా అదృష్టవంతులు. వీరికి సాక్షాత్తూ కుబేరుడి ఆశీస్సులు ఉంటాయట. 45 ఏళ్ల వయసు తర్వాత వీరు కోటీశ్వరులు అవుతారట. మరి ఏ నెలల్లో పుట్టినవారిపై కుబేరుడి అనుగ్రహం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Mar 04 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జనవరి శని ప్రభావం
Image Credit : Getty

జనవరి- శని ప్రభావం

సంఖ్యాశాస్త్రం ప్రకారం జనవరిలో పుట్టినవాళ్లు చాలా క్రమశిక్షణతో ఉంటారు. వీళ్లు రాత్రికి రాత్రే ధనవంతులు కారు. శని, సూర్య ప్రభావం కారణంగా వీరు చిన్నప్పటి నుంచే కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. జీవిత ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా, అవి వారికి అనుభవం నేర్పి మరింత బలంగా మారుస్తాయి. 45 ఏళ్ల తర్వాత వారి శ్రమ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. సంపద విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం, పొదుపు అలవాటు ఉండటం వీరి ప్రత్యేకత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్చి- కుజుడి ప్రభావం
Image Credit : Asianet News

మార్చి- కుజుడి ప్రభావం

మార్చి నెలలో జన్మించినవారికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు, గురు గ్రహాల ప్రభావం వల్ల వీరు రిస్క్ తో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. సృజనాత్మక ఆలోచనలు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే తెలివి వీరి సొంతం. ప్రారంభంలో చేసిన ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా, మధ్య వయస్సు తర్వాత స్థిరంగా ఎదుగుతారు. వ్యాపారం, నిర్వహణ రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం వీరిలో సహజంగా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల వీరు ఊహించని స్థాయిలో ఎదుగుతారు. 

Related Articles

Related image1
Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!
Related image2
Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
35
మే- శుక్రుడి ప్రభావం
Image Credit : AI Generated

మే- శుక్రుడి ప్రభావం

మే నెలలో పుట్టినవారు శుక్ర గ్రహ ప్రభావంతో ఉంటారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సౌందర్యం, సుఖ సౌకర్యాల పట్ల ఆసక్తి ఉండటం వల్ల సంపాదనపై దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించడం వీరి ప్రత్యేకత. స్నేహ సంబంధాలు, పరిచయాల ద్వారా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. 45 ఏళ్ల తర్వాత వారి సామర్థ్యం పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తుంది. పెట్టుబడులు, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా బలపడతారు. 

45
ఆగస్టు- సూర్య ప్రభావం
Image Credit : stockPhoto

ఆగస్టు- సూర్య ప్రభావం

ఆగస్టు నెలలో జన్మించినవారిపై సూర్య ప్రభావం బలంగా ఉంటుంది.  ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, గౌరవం సంపాదించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం, స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల మధ్య వయస్సు తర్వాత పెద్ద ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులను తనవైపు తిప్పుకునే శక్తి కూడా వీరిలో ఉంటుంది. ఈ లక్షణాలు వీరిని విజయపథంలో నడిపిస్తాయి. 

55
నవంబర్- కుజుడి ప్రభావం
Image Credit : stockPhoto

నవంబర్- కుజుడి ప్రభావం

నవంబర్ నెలలో పుట్టినవారు లోతైన ఆలోచనలతో ఉంటారు. కుజుడు, కేతు ప్రభావం వల్ల వీరు రహస్య వ్యూహాలు రచించడంలో ముందుంటారు. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనా, వాటిని అధిగమించే ధైర్యం వీరికి ఉంటుంది. పెట్టుబడులు, పరిశోధన, వ్యాపార రంగాల్లో వీరు లాభాలు పొందుతారు. 45 ఏళ్ల తర్వాత వారి కృషి ఫలించి ఆర్థికంగా స్థిరపడతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Related Stories
Recommended image1
Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!
Recommended image2
Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved