Telugu

Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!

Telugu

సరైన సంరక్షణ...

మొక్కకు సరైన సంరక్షణ లేనప్పుడు మనీ ప్లాంట్ సరిగా పెరగదు.

Image credits: Pixabay
Telugu

రాకెట్ వేగంతో పెరుగుతుంది

మనీ ప్లాంట్ సంరక్షణ కోసం ఈరోజు మేము మీకు ఒక సులభమైన చిట్కా చెప్పబోతున్నాం. దీని సహాయంతో మీ మనీ ప్లాంట్ రాకెట్ వేగంతో పెరుగుతుంది.

Image credits: unsplans
Telugu

మొక్కలకు కావాల్సినవి

మొక్కలు బాగా పెరగాలంటే మట్టిలో ఫాస్పరస్, నైట్రోజన్, పొటాషియం వంటి పోషకాలు తప్పనిసరిగా ఉండాలి.

Image credits: istocks
Telugu

పోషకాలు లేకపోతే ఎండిపోతాయి

మట్టిలో ఈ పోషకాల కొరత ఏర్పడినప్పుడు మొక్కలు ఎండిపోవడం మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

వేగంగా పెరిగేందుకు సూపర్ టిప్

నెలకోసారి మట్టిలో కాఫీ పొడిని కలపడం వల్ల మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు ఒకేసారి అందుతాయి. దీంతో మొక్క వేగంగా పెరగడం మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

సహజమైన ఎరువులా పనిచేస్తుంది

కాఫీ పొడి సహజమైన ఎరువులా పనిచేస్తుంది. దీనివల్ల బయట ఎరువులు కొనాల్సిన పనిలేకుండా మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.

Image credits: Getty
Telugu

పురుగుల నుంచి రక్షణ

కాఫీ పొడి మొక్కలను మట్టిలో ఉండే పురుగుల నుంచి కాపాడుతుంది. అదే సమయంలో వాటికి పోషణను కూడా అందిస్తుంది.

Image credits: gemini
Telugu

కుండీలో ఇలా కలపండి

నెలలో ఒకటి లేదా రెండుసార్లు కాఫీ పొడిని వాడొచ్చు. 

Image credits: gemini

Garlic: ఈ సింపుల్ టిప్స్ తో వెల్లుల్లిని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Indoor Plants: ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

Indoor Plants: ఇళ్లు అందంగా కనిపించాలంటే ఈ 7 మొక్కలు పెంచితే చాలు!